Telugu

లక్ష్మీదేవి ఒకచోట స్థిరంగా ఎందుకు ఉండదు?

Telugu

లక్ష్మీదేవిపై కోపం

ఒకసారి సంపదకు దేవత అయిన మహాలక్ష్మికి మిగత దేవతలందరూ తనను దూరం పెడుతున్నారని అనిపించింది.

Image credits: istock
Telugu

కారణం ఇదే

దేవతలు లక్ష్మి దేవిని నిందిస్తూ నువ్వు ఎప్పుడూ ఒకేచోట ఎక్కువసేపు ఉండలేవు. ఒకచోట ఉండకుండా  వేరే చోటికి ఎందుకు వెళ్తావని ప్రశ్నిస్తారు.

Image credits: pinterest ai modified
Telugu

కాదని చెప్పిన లక్ష్మీదేవి

దేవతలు అలా అనగానే లక్ష్మీదేవి అది అబద్ధమని చెబుతుంది. ఏ ఇంట్లో నాకు స్వాగతం లభిస్తుందో… ఆ ఇంట్లోకి నేను ఉండేందుకు ఇష్టపడతాను అని చెబుతుంది.

Image credits: pixabay
Telugu

లక్ష్మి ఎక్కడ ఉంటుంది?

ఏ ఇంటి ప్రజలు ముందుచూపుతో జాగ్రత్తగా పొదుపు చేస్తూ జీవిస్తారో, శ్రద్ధగా పనిచేస్తారో, తెలివిగా డబ్బు ఆదా చేస్తారో… అక్కడ లక్ష్మీదేవి నిత్యం ఉండేందుకు ఇష్టపడుతుంది. 

Image credits: Getty
Telugu

ఎందుకు ఒకచోట ఉండదు

లక్ష్మీదేవి ఒకచోట ఉన్నప్పుడు అక్కడి ప్రజలు వింతగా ప్రవర్తించడం, చెడు ప్రవర్తించడం చేస్తే లక్ష్మీదేవి ఆ స్థలాన్ని విడిచిపెట్టి వెళ్లిపోతుంది.

Image credits: pinterest
Telugu

ఏడాది సమయం నిమిషంతో సమానం

భూమి మీద ఉన్న మనకు ఒక ఏడాది అంటే  లక్ష్మీదేవికి అది ఒక నిమిషంతో సమనాం. కాబట్టి మీరు ధనవంతులయ్యాక మంచి నడవడికతో ఉండండి. అప్పుడు లక్ష్మి మీతోనే ఉంటుంది.

Image credits: Pinterest
Telugu

ఇలా చేయండి

లక్ష్మీదేవి మీ ఇల్లు విడిచిపెట్టకుండా ఉండాలంటే మీరు ఇంటిని పద్దతిగా ఉంచుకోవాలి. మీరు కూడా పరిశుభ్రంగా ఉండాలి. 

Image credits: Getty

చలికాలంలో ముఖ సౌందర్యాన్ని పెంచే ఫేస్ ప్యాక్స్ ఇవి

రెండు అక్షరాలతో అందమైన పేర్లు.. అర్థాలతో సహా ఇవిగో

సంక్రాంతి పండగకి ఈ డ్రెస్సులు సూపర్ గా ఉంటాయి.. ట్రై చేయండి

లేటెస్ట్ డిజైన్ గోల్డ్ రింగ్స్.. గిఫ్ట్ ఇవ్వడానికి బెస్ట్ ఆప్షన్