అల్లం, ఇలాచీ, మసాలా టీతో పోల్చితే… మందార టీలో యాంటీఆక్సిడెంట్లు (ఆంథోసైనిన్లు, పాలీఫెనాల్స్), విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. ఇది బీపీని తగ్గించడంలో సహాయపడతాయి.
మందార టీని రోజూ తాగడం వల్ల శరీరంలోని చెడు కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్లు తగ్గుతాయి. ఇది గుండె ఆరోగ్యానికి చాలా మంచిది.
మందార టీ నడుము దగ్గరున్న కొవ్వును తగ్గించి నాజూగ్గా చేస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. బరువు తగ్గాలనుకునే వారికి ఇది మంచి ఆప్షన్.
పీరియడ్స్ సమయంలో వచ్చే నొప్పిని తగ్గించుకోవడానికి మందార టీ తాగడం మంచిది. ఇది హార్మోన్లను బ్యాలెన్స్ చేసి, మీకు హాయినిస్తుంది.
Border Saree:పార్టీలో హైలెట్ గా కనిపించాలా ఈ హెవీ బోర్డర్ చీరలు బెస్ట్
Temple Jhumka: ఈ టెంపుల్ ఇయర్ రింగ్స్ తో.. చీరకు రాయల్ లుక్ గ్యారెంటీ
Pearl Ring: ముత్యాల ఉంగరాలు.. ఎంత ముచ్చటగా ఉన్నాయో..!
Light Weight Saree: సన్నగా కనిపించేలా చేసే లైట్ వెయిట్ ప్రింటెడ్ శారీ