Telugu

ఈ రంగు చీర కడితే ఎంతమందిలో ఉన్నా మీరే స్పెషల్ అట్రాక్షన్

Telugu

ఎంబ్రాయిడరీ వర్క్ చీర

ఆర్గంజా ఫ్యాబ్రిక్‌పై హ్యాండ్ ఎంబ్రాయిడరీ వర్క్ చేసిన ఈ చీర చాలా అందంగా, స్టైలిష్‌గా ఉంటుంది. పార్టీలు, పండగలకు పర్ఫెక్ట్ ఛాయిస్. ఈ చీర ధర కూడా తక్కువగానే ఉంటుంది.

Image credits: Pinterest
Telugu

పింక్ బోర్డర్ చీర

ఆరెంజ్, పింక్ కాంబినేషన్ చాలా బాగుంటుంది. పింక్ బోర్డర్ తో ఉన్న ఈ చీర మీకు అద్భుతమైన లుక్ ఇస్తుంది. వేసవిలో చాలా కంఫర్ట్ గా ఉంటుంది. సింపుల్ జ్యువెలరీతో లుక్ అదిరిపోతుంది.

Image credits: instagram- pushpdhan_com
Telugu

బెనారసీ చీర

పెళ్లి, ఫంక్షన్లు వంటి ప్రత్యేక సందర్భాలలో బెనారసీ చీర కడితే క్వీన్‌లా కనిపిస్తారు. ఆరెంజ్ కలర్ చీర చాలా గ్రాండ్‌గా, గ్లామరస్‌గా కనిపిస్తుంది.

Image credits: Pinterest
Telugu

ఆరెంజ్ సిల్క్ చీర

గోల్డెన్ బ్లౌజుతో ఉన్న ఈ సిల్క్ చీర డిజైన్ చూడటానికి చాలా బాగుంటుంది. కట్టుకుంటే అదిరిపోయే లుక్ ఇస్తుంది. ఈ చీర రంగు మాత్రమే కాదు, దీని ప్యాటర్న్ కూడా ట్రెండీగా ఉంటుంది.

Image credits: Pinterest
Telugu

కాంట్రాస్ట్ బ్లౌజ్ విత్ ఆరెంజ్ చీర

ఈ చీర చూడడానికి సింపుల్ గా ఉన్నా, స్లీవ్ లెస్ కాంట్రాస్ట్ కలర్ బ్లౌజుతో రాయల్ లుక్‌ ఇస్తుంది. పూజలు, వ్రతాలకు ఇలాంటి లైట్ వెయిట్ శారీస్ ట్రై చేయవచ్చు.  

Image credits: Pinterest
Telugu

ఫ్లోరల్ ప్రింట్ చీర

మోడ్రన్ బ్లౌజుతో ఫ్లోరల్ ప్రింట్ చీర చాలా స్టైలిష్‌గా, గ్లామరస్‌గా కనిపిస్తుంది. వేసవిలో హెవీ చీరలు కట్టుకోవడం ఇష్టం లేనివారికి, ఇలాంటి ఫ్లోరల్ డిజైన్ చీరలు మంచి ఎంపిక.

Image credits: Pinterest

Daily Wear Bangles: చేతులకు నిండుగా అందమైన గాజులు.. డైలీవేర్ కి బెస్ట్

Hairstyles: నుదురు వెడల్పుగా ఉన్నవారికి సూటయ్యే హెయిర్ స్టైల్స్ ఇవి

Blouse Designs: వీటితో సింపుల్ బ్లౌజ్‌కు కూడా గ్రాండ్ లుక్.. చూసేయండి

Walnuts: రోజూ నానపెట్టిన వాల్ నట్స్ తింటే ఏమౌతుందో తెలుసా?