Telugu

చేతులకు నిండుగా అందమైన గాజులు.. డైలీవేర్ కి బెస్ట్

Telugu

ట్రాన్స్‌పరెంట్ గాజులు

చాలా తేలికగా, క్లియర్‌గా ఉండే ట్రాన్స్‌పరెంట్ గాజులు రోజూ వేసుకోవడానికి బెస్ట్ ఆప్షన్. ఇవి ఏ రంగు డ్రెస్‌తోనైనా ఈజీగా మ్యాచ్ అవుతాయి.

Image credits: pinterest
Telugu

గోల్డెన్ బ్యాంగిల్స్

గోల్డెన్, సిల్వర్ మెరుపుతో ఉన్న ఈ బ్యాంగిల్స్ చేతులకు ట్రెడిషనల్ లుక్ ఇస్తాయి. వీటిని చీర లేదా సూట్‌తో వేసుకుంటే చేతుల అందం మరింత పెరుగుతుంది.

Image credits: pinterest
Telugu

మల్టీకలర్ గాజులు

మల్టీకలర్ గాజులు రోజూ వేసుకోవడానికి చాలా బాగుంటాయి. ఆకర్షణీయంగా కనిపిస్తాయి ఏ డ్రెస్ వేసుకున్నా ఫ్రెష్ లుక్ ఇస్తాయి.

Image credits: pinterest
Telugu

మిర్రర్ వర్క్ గాజులు

మిర్రర్ వర్క్ ఉన్న గాజులు ఎలిగెంట్ లుక్ ఇస్తాయి. ఇవి పార్టీలకు, అలాగే రోజూ వేసుకోవడానికి కూడా పర్ఫెక్ట్ ఆప్షన్. ధర కూడా తక్కువగానే ఉంటుంది.

Image credits: pinterest
Telugu

ఫ్లోరల్ డిజైన్ గాజులు

పూల డిజైన్లు ఉన్న గాజులు చాలా అందంగా కనిపిస్తాయి. ముఖ్యంగా వేసవిలో వేసుకునే డ్రెస్సులతో ఇవి చాలా బాగుంటాయి. 

Image credits: instagram
Telugu

మెటల్ కాంబినేషన్ గాజులు

గాజు, మెటల్ కాంబినేషన్‌తో వచ్చే గాజులు చాలా స్టైలిష్‌గా, బలంగా ఉంటాయి. రోజూవారీ వాడకానికి బాగుంటాయి. చేతులకు ప్రత్యేకమైన లుక్ ని ఇస్తాయి.

Image credits: pinterest
Telugu

రెడ్, గ్రీన్ గాజులు

ఎరుపు, ఆకుపచ్చ రంగుల్లో ఉండే ఈ సంప్రదాయ గాజులు ప్రత్యేక సందర్భాలకు చక్కగా సెట్ అవుతాయి. సంప్రదాయ దుస్తులకు ఇవి పర్ఫెక్ట్ మ్యాచ్.

Image credits: pinterest

Hairstyles: నుదురు వెడల్పుగా ఉన్నవారికి సూటయ్యే హెయిర్ స్టైల్స్ ఇవి

Blouse Designs: వీటితో సింపుల్ బ్లౌజ్‌కు కూడా గ్రాండ్ లుక్.. చూసేయండి

Walnuts: రోజూ నానపెట్టిన వాల్ నట్స్ తింటే ఏమౌతుందో తెలుసా?

Soft Idli Tips: మెత్తటి, దూదిలాంటి ఇడ్లీ కోసం ఈ టిప్స్ ఫాలో అయితే చాలు