వీటితో సింపుల్ బ్లౌజ్‌కు కూడా గ్రాండ్ లుక్.. చూసేయండి
life May 22 2026
Author: Kavitha G Image Credits:instagram
Telugu
బటర్‌ఫ్లై లత్కన్ డిజైన్
బ్లౌజ్‌కు పెట్టే లత్కన్ డిజైన్‌తో మొత్తం లుక్కే మారిపోతుంది. బ్లౌజ్ బ్యాక్ నెక్ కోసం మీరు బ్లౌజ్‌కు మ్యాచింగ్ అయ్యే ఇలాంటి బటర్‌ఫ్లై లత్కన్ ని ఎంచుకోవచ్చు.
Image credits: pinterest
Telugu
గోల్డెన్ టాజిల్ లత్కన్
గోల్డెన్ టాజిల్ లత్కన్ ను 2 నుంచి 3 వరుసల్లో బ్లౌజ్ వెనుక భాగంలో వేయిస్తే చాలా అందంగా, గ్రాండ్‌గా ఉంటుంది. ఇది మీ బ్లౌజ్‌కు మంచి లుక్ ఇస్తుంది.
Image credits: pinterest
Telugu
ఫ్యాబ్రిక్ ఫ్లవర్ లత్కన్
ఒకవేళ మార్కెట్లో మీకు నచ్చిన లత్కన్ దొరకకపోతే, బ్లౌజ్ కటింగ్‌లో మిగిలిన క్లాత్‌తోనే ఇలా ఫ్లవర్ లత్కన్ తయారు చేయించుకోవచ్చు. దానికి ముత్యాలు జతచేస్తే లుక్ అదిరిపోతుంది.
Image credits: pinterest
Telugu
బర్డ్ బ్రోచ్ డిజైన్ లత్కన్
బ్లౌజ్ వెనుక బ్రోచ్‌లను యాడ్ చేసుకుంటే లుక్ అదిరిపోతుంది. ఈ లత్కన్‌లలో దారాలతో పాటు ముత్యాలను కూడా ఎంచుకుంటే గ్రాండ్ గా కనిపిస్తుంది.
Image credits: pinterest
Telugu
ఫ్యాబ్రిక్ టాజిల్ లత్కన్
బ్లౌజ్‌కు మ్యాచింగ్ అయ్యే క్లాత్‌తోనే పువ్వులు, టాజిల్స్ చేయించుకోవడం ద్వారా కూడా బ్యాక్ నెక్‌లైన్ అందాన్ని మరింత పెంచుకోవచ్చు. ఇది చాలా సింపుల్, ఎలిగెంట్ లుక్ ఇస్తుంది.
Image credits: pinterest
Telugu
బ్యాక్ జుంకా లత్కన్
చెవులకు పెట్టుకునే జుంకాల్లా ఉండే ఈ లత్కన్ లు బ్లౌజ్‌కు మోడ్రన్ టచ్ ఇస్తాయి. పార్టీలకు, ఫంక్షన్లకు ఈ డిజైన్ పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుంది.