Lifestyle
వాస్తు శాస్త్రాన్ని నమ్మే యూట్యూబర్స్, కంటెంట్ క్రియేటర్స్ సరైన దిశలో షూటింగ్, ఎడిటింగ్ చేయడం చాలా ముఖ్యం.
వాస్తు ప్రకారం సరైన దిశలో పనిచేస్తే పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. దీంతో ఆటోమెటిక్ గా వీడియో రీచ్, సక్సెస్ పెరుగుతుంది.
యూట్యూబర్స్, కంటెంట్ క్రియేటర్స్ ఉత్తరం లేదా తూర్పు దిశలో షూటింగ్ చేయాలి. ఉత్తరం కెరీర్ గ్రోత్‌కి మంచిది.
ఎడిటింగ్ డెస్క్‌ను ఈశాన్యంలో పెట్టుకోవడం మంచిది. దీనివల్ల ఏకాగ్రత పెరుగుతుంది.
సహజమైన లైట్ అంటే సూర్యుడి కాంతి ఉత్తరం లేదా తూర్పు నుంచి వస్తే మంచిది.
షూటింగ్ చేసే చోట ఎక్కువ చీకటి, అపరిశుభ్రత ఉండకూడదు. దీనివల్ల నెగెటివ్ ఎనర్జీ వస్తుంది.
ఉత్తర, తూర్పు దిక్కులో కూర్చొని ప్లాన్ చేస్తే సక్సెస్ తొందరగా వస్తుంది.
షూటింగ్ ముందు ఆ ప్లేస్‌లో కర్పూరం వెలిగించండి. దీనివల్ల నెగెటివ్ ఎనర్జీ పోతుంది.
కెమెరా, ల్యాప్‌టాప్, రింగ్ లైట్ ఆగ్నేయ దిశలో పెట్టాలి. దీనివల్ల టెక్నాలజీ పనులు బాగా జరుగుతాయి.
వాస్తు శాస్త్రం అనేది నమ్మకంపై ఆధారపడి ఉంటుంది. వాస్తు నియమాలు పాటించడం మంచిది. కాని మూఢత్వం మంచిది కాదు.