పార్టీలకు వెళ్లేటప్పుడు ఈ వెల్వెట్ గాజులు వేసుకుంటే చేతులు మెరిసిపోతుంది. ఎరుపు రంగు గాజులతో ఆకుపచ్చ, గోల్డ్ కలర్ గాజులను జత చేయండి. ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది.
Image credits: pinterest
Telugu
బ్లాక్ గోల్డ్ ఎలిగెంట్ సెట్
ఈ బ్లాక్ అండ్ గోల్డ్ ఎలిగెంట్ సెట్‌ను రెడ్ చీరతో కూడా జత చేయవచ్చు. మీ బ్యాగ్‌లో ఒక గోల్డెన్ సెట్ ఉంచుకుంటే, వెల్వెట్ గాజుల అందాన్ని రెట్టింపు చేసుకోవచ్చు.
Image credits: pinterest
Telugu
పింక్ యెల్లో ఫంకీ సెట్
పింక్, యెల్లో గాజుల సెట్ కాంబినేషన్ బావుంటుంది. పసుపు రంగు చీరతో ఈ అందమైన గాజుల సెట్‌ను వేసుకుంటే బావుంటుంది.
Image credits: instagram
Telugu
బ్లూ సిల్వర్ సోబర్ సెట్
రాయల్ బ్లూ కాంట్రాస్ట్ గాజుల సెట్‌ను సిల్వర్ గాజులతో జత చేయవచ్చు. ఈ బ్లూ సెట్‌ను పసుపు రంగు చీరతో కలిపి వేసుకుంటే మెరిసిపోతారు.
Image credits: pinterest
Telugu
మల్టీకలర్ బ్యాంగిల్ సెట్
మల్టీకలర్ గాజుల సెట్ ఏ డ్రెస్ మీదకైనా నప్పుతుంది. చీర, లెహెంగాలపై ఈ గాజులు అందంగా కనిపిస్తాయి.
Image credits: pinterest
Telugu
గ్రీన్ వెల్వెట్ గాజులు
ముదురాకుపచ్చ వెల్వెట్ గాజులు చేతులుకు నిండుగా ఉంటాయి.
Image credits: Indiatrendshop
Telugu
రెయిన్ బో గాజులు
ఇది రెయిన్ బో గాజుల సెట్. టీనేజీ అమ్మాయిలకు ఇవి సరిగ్గా నప్పుతాయి.