గుడ్డులో ఉండే 'కోలిన్' (Choline) జ్ఞాపకశక్తిని పెంచుతుంది. మెదడు పనితీరును కూడా మెరుగుపరుస్తుంది.
గుడ్డు పచ్చసొనలో ఐరన్, జింక్ అధికంగా ఉంటాయి. ఇవి రక్తహీనత సమస్య రాకుండా నివారిస్తాయి.
గుడ్డులోని పోషకాలు శరీరంలోకి చేరిన క్రిములతో పోరాడతాయి. రోగనిరోధక వ్యవస్థను బలంగా మారుస్తాయి.
గుడ్డు పచ్చసొనలోని యాంటీ-ఆక్సిడెంట్లు కంటి శుక్లాలు, ఇతర కంటి సమస్యలు రాకుండా అడ్డుకుంటాయి.
ఉదయాన్నే గుడ్డు తింటే కడుపు నిండిన భావన కలుగుతుంది. ఇది అనవసరమైన ఆకలిని తగ్గించి, బరువును నియంత్రిస్తుంది.
రోజూ మితంగా ఒక గుడ్డు తినడం గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి.
శరీర బలానికి, కండరాల పెరుగుదలకు అవసరమైన నాణ్యమైన ప్రోటీన్‌ను గుడ్డు అందిస్తుంది. ఇది శరీరాన్ని దృఢంగా చేస్తుంది.
Baby Girl Names: మీ చిన్ని పాపాయికి అందమైన చిట్టి పేర్లు
Mangalsutra Designs: వావ్ అనేలా ట్రెండీ నల్లపూసల మంగళసూత్రాలు
Peacock Toe Ring: నెమలి డిజైన్ మెట్టెలు.. పాదాలకు కొత్తందం
Gold Band Ring: అక్షయ తృతీయకు అదిరిపోయే గోల్డ్ బాండ్ రింగ్స్ కలెక్షన్