చిన్న పిల్లల కోసం ఇలాంటి సీతాకోకచిలుక ఆకారంలో ఉండే వెండి చెవిపోగులు ట్రెండీగా ఉంటాయి.
డైమండ్ ఆకారంలో ఉండే చిన్న వెండి స్టడ్స్‌ను ఆడపిల్లలకు ఎంతో నచ్చుతాయి. డైలీవేర్ కు ఇవి చాలా బాగుంటాయి.
చిన్న స్టార్ డిజైన్‌లో ఉండే ఈ చెవిపోగులు స్కూల్‌కి వెళ్లే పిల్లలకు సెట్ అవుతాయి. బరువు తక్కువగా ఉండటం వల్ల చాలా సౌకర్యంగా ఉంటాయి.
పూల డిజైన్‌తో ఉండే ఈ మినీ స్టడ్స్ పిల్లలకు చక్కగా ఉంటాయి. పుట్టినరోజు బహుమతిగా ఇవ్వడానికి ఈ డిజైన్ మంచి ఆప్షన్.
స్టోన్ డ్రాప్ సిల్వర్ బాలీలు పిల్లలకే కాదు అమ్మాయిలకు కూడా నప్పుతాయి. ఇవి ఏ వయసు వారికైనా అందంగా కనిపిస్తుంది.
చిన్న సాలిటైర్ స్టైల్ సిల్వర్ స్టడ్స్ ఇవి. పెట్టుకుంటే క్లాసిక్, ప్రీమియం లుక్‌ను అందిస్తాయి. సింపుల్‌గా ఉన్నప్పటికీ చాలా ఎలిగెంట్‌గా కనిపిస్తాయి.
విచ్చుకున్న పువ్వులాంటి వెండి స్టడ్స్ ఇవి. చిన్న పిల్లలతో సహా అమ్మలకు కూడా ఇవి అందంగా ఉంటాయి.
One Side Chain Mangalsutra: ట్రెండీ వన్ సైడ్ చైన్ మంగళసూత్రం డిజైన్స్
Mini Mangalsutra: డైలీవేర్‌కు క్లాసీగా ఉండే మినీ మంగళసూత్రాల డిజైన్లు
Gardening: వర్షాకాలంలో చాలా ఈజీగా పెరిగే మొక్కలు..కుండీలోనే పెంచొచ్చు
Date Night Outfits: జెన్ జీ అమ్మాయిలు మెచ్చే పార్టీ వేర్ డ్రెస్సులు