Telugu

Gold Ring Designs:2 గ్రాముల్లో బంగారు ఉంగరాలు..చూస్తే వావ్ అనాల్సిందే

Telugu

సాలిడ్ గోల్డ్ రింగ్...

ఈ చైన్ లింక్ ఉంగరం  మీ చేతికి చాలా మంచి లుక్ ఇస్తుంది. ఇలాంటి ఉంగరం చాలా కొత్తగా ఉంటుంది.  చిన్న చిన్న ఇంటర్ లింక్స్ తో ఉండే ఇలాంటి ఉంగరం మీకు 2 గ్రాముల్లోనే వచ్చేస్తుంది. 

Image credits: Pinterest
Telugu

డ్యూయల్ టోన్ లూప్ రింగ్...

బంగారం, వెండి కాంబినేషన్ లో  ఈ ఉంగరం తయారు చేశారు. ఇది ఇంటర్ లాక్ డిజైన్ తో తయారు చేశారు. తక్కువ బడ్జెట్ లోనే తయారు అవుతుంది. చేతికి మంచి లుక్ ఇస్తుంది. డైలీవేర్ కి బెస్ట్ ఆప్షన్.

Image credits: Pinterest
Telugu

అడ్జస్టబుల్ జర్కాన్ చార్మ్ రింగ్

టెక్స్‌చర్డ్ గోల్డ్ బ్యాండ్‌తో పాటు, మధ్యలో జర్కాన్ రాళ్ల డిజైన్ ఉంది. ఈ అడ్జస్టబుల్ రింగ్ సౌకర్యంగా ఉండటమే కాకుండా ఫ్యాషన్‌గానూ ఉంటుంది. సింపుల్ జ్యూవెలరీ ఇష్టపడేవారికి ఇది బెస్ట్

Image credits: Pinterest
Telugu

లింక్ చైన్ రింగ్ డిజైన్

మెరిసే జర్కాన్ రాళ్లతో అలంకరించిన ఈ లింక్ చైన్ రింగ్ చాలా క్లాసీగా కనిపిస్తుంది. మీకు చైన్ లింక్ వర్క్ నచ్చితే దీన్ని ఎంచుకోవచ్చు. ఇది సంప్రదాయ, వెస్ట్రన్ దుస్తులపైకి అదిరిపోతుంది.

Image credits: Pinterest
Telugu

సాలిటైర్ స్టైల్ హార్ట్ రింగ్

సన్నని బ్యాండ్ స్టైల్‌లో వచ్చే ఈ ఉంగరం చాలా యూనిక్‌గా ఉంటుంది. దీని మధ్యలో హార్ట్ డిజైన్ చెక్కారు. ఇది గిఫ్ట్‌గా ఇవ్వడానికి, ప్రత్యేక సందర్భాల్లో పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది.

Image credits: Pinterest
Telugu

హార్ట్ కట్ బ్యాండ్ గోల్డ్ రింగ్

మీ చేతులకు సున్నితమైన లుక్ కావాలంటే, ఈ ఉంగరాన్ని ఎంచుకోవచ్చు. ఇందులో చిన్న చిన్న హార్ట్ షేప్ కటౌట్స్ ఉన్నాయి. ఇది మోడ్రన్, యంగ్ ఫ్యాషన్‌కు పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుంది.

Image credits: Pinterest
Telugu

మినిమల్ చైన్ రింగ్

సాధారణ గోల్డ్ రింగ్స్ కాకుండా, ఈ చైన్ వర్క్ రింగ్ కొనండి. ఇంటర్‌లాకింగ్ వర్క్‌తో వచ్చే ఈ ఉంగరం మీ వేళ్లకు ఎలిగెంట్ లుక్ ఇస్తుంది. దీన్ని మీరు అన్ని రకాల డ్రెస్సులపై ధరించవచ్చు.

Image credits: Pinterest

Toe Ring: శ్రావణమాసం పండుగ లుక్‍ను కంప్లీట్ చేసే అందమైన పచ్చల మెట్టెలు

Saree Designs: చీర కట్టుకుంటే ఎత్తుగా కనిపించాలా? ఈ చీరలు ట్రై చేయండి

Jhumka Designs: కళ్లు చెదిరే డిజైన్ లో అందమైన జుంకాలు.. ఓ లుక్కేయండి!

Snake Plant: ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచడం వల్ల ఎన్ని లాభాలో తెలుసా?