స్నేక్ ప్లాంట్ గాలిలోని కాలుష్యాలను తొలగించి, పరిసరాల్లోని గాలిని స్వచ్ఛంగా మార్చుతుంది.
స్నేక్ ప్లాంట్ రాత్రిపూట ఎక్కువగా ఆక్సిజన్‌ను విడుదల చేస్తుంది. అందుకే దీన్ని పడకగది, హాల్ వంటి ప్రదేశాల్లో పెంచడం చాలా ప్రయోజనకరం.
స్నేక్ ప్లాంట్‌ను చాలా తక్కువ శ్రద్ధతో ఇంట్లో సులభంగా పెంచవచ్చు. వారానికి 2-3 సార్లు నీళ్లు పోస్తే సరిపోతుంది.
స్నేక్ ప్లాంట్‌కు నేరుగా సూర్యరశ్మి అవసరం లేదు. పరోక్ష కాంతి ఉంటే చాలు. అందుకే దీన్ని ఎక్కడైనా సులభంగా పెంచుకోవచ్చు.
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచడం వల్ల ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది. ఇది పాజిటివ్ ఎనర్జీని ఆకర్షిస్తుందని నమ్మకం.
స్నేక్ ప్లాంట్ గాలిలోకి తేమను విడుదల చేయగలదు. ఇంట్లోని గాలిలో తేమ శాతం సమతుల్యంగా ఉండటానికి ఈ మొక్క చక్కగా సహాయపడుతుంది.
చిన్న చిన్న పురుగులు, కీటకాలను దూరంగా ఉంచడంలో స్నేక్ ప్లాంట్ సహాయపడుతుంది.
Ear Chain: బంగారం కాదు, పూసలతో ఇయర్ చైన్స్.. ఇప్పుడు ఇవే ట్రెండ్
Gardening: ఈ మొక్కలకు విత్తనాలు అవసరం లేదు.. కొమ్మ పాతితే చాలు
Red Bangles: శ్రావణమాస వేడుకలకు పర్ఫెక్ట్ గాజుల డిజైన్స్ ఇవి
Gold Rings:రూ.15వేలల్లో వచ్చేసే బంగారు ఉంగరాలు చూస్తే కొనకుండా ఉండలేరు