నెమలి డిజైన్ జుంకాలు చెవులకు అందంగా, స్టైలిష్ గా ఉంటాయి. ఇవి ఎలాంటి సందర్భానికైనా చక్కగా సెట్ అవుతాయి.
స్క్వేర్ షేప్ జుంకాలను ప్రస్తుతం చాలామంది మహిళలు ఇష్టపడుతున్నారు. ఇవి పెళ్లిళ్లు, ఫంక్షన్లకు పెట్టుకోవడానికి బెస్ట్ ఆప్షన్.
హూప్ స్టైల్లో ఉన్న 2 లేయర్ జుంకాలు స్కూల్ పిల్లల నుంచి కాలేజీ అమ్మాయిల వరకు ఎవ్వరికైనా బాగుంటాయి. తక్కువ వెయిట్ లో వస్తాయి.
చిన్న చిన్న గోల్డ్ మువ్వలతో ఉన్న 3 లేయర్ల జుంకాలు గ్రాండ్ లుక్ ఇస్తాయి. చీరలు, లెహంగాలతో ఈ జుంకాలు చాలా అందంగా ఉంటాయి.
వైట్, గ్రీన్ స్టోన్స్ పొదిగిన ఈ జుంకాలు నేటితరం అమ్మాయిలకు సూపర్ గా సెట్ అవుతాయి. వీటిని ఎలాంటి దుస్తులతో అయినా పెట్టుకోవచ్చు.
పెళ్లిళ్లు, ఫంక్లన్ల కోసం జుంకాలు తీసుకోవాలి అనుకునేవారికి ఈ డిజైన్ మంచి ఎంపిక. చెవులకు నిండుగా ఉంటాయి. అందంగా కనిపిస్తాయి.
Snake Plant: ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచడం వల్ల ఎన్ని లాభాలో తెలుసా?
Ear Chain: బంగారం కాదు, పూసలతో ఇయర్ చైన్స్.. ఇప్పుడు ఇవే ట్రెండ్
Gardening: ఈ మొక్కలకు విత్తనాలు అవసరం లేదు.. కొమ్మ పాతితే చాలు
Red Bangles: శ్రావణమాస వేడుకలకు పర్ఫెక్ట్ గాజుల డిజైన్స్ ఇవి