Saree Designs: చీర కట్టుకుంటే ఎత్తుగా కనిపించాలా? ఈ చీరలు ట్రై చేయండి
life Jul 24 2026
Author: ramya Sridhar Image Credits:instagram
Telugu
ఫ్లోరల్ ప్రింట్ చీర..
చీర కట్టుకుంటే పొడవుగా కనిపించాలా? అయితే.. ఇలాంటి చిన్న బోర్డర్ ఉన్న ఫ్లోరల్ చీర ఎంచుకోండి. దీనికి జరీ చాలా చిన్నగా ఉంటుంది. సింపుల్ జ్యూవెలరీతో స్పెషల్ గా కనిపించొచ్చు.
Image credits: instagram
Telugu
బెనారసీ సిల్క్ చీర..
కాటన్ బ్లెండ్ బెనారసీ సిల్క్ చీరను మీరు పెళ్లిళ్లకు ట్రై చేయచ్చు. ఇలాంటి చీరను ఎంచుకుంటే.. మీరు హైట్ గా కనిపిస్తారు. చిన్న ప్లీట్స్ పెట్టుకుంటే.. చాలా అందంగా కనిపిస్తారు.
Image credits: instagram
Telugu
ఇండో-వెస్ట్రన్ చీర
ఈ డిజైన్ లెహంగా విత్ శారీ లుక్‌ను ఇస్తుంది. ఇది యువతులకు పర్ఫెక్ట్‌గా నప్పుతుంది. శాటిన్ ఫ్యాబ్రిక్, హెవీ సీక్విన్ వర్క్ ఉన్న ఈ చీరలు ఎంచుకుంటే సరిపోతుంది.
Image credits: instagram
Telugu
ప్లెయిన్ షిఫాన్ చీర
లేత ఉల్లిపొర రంగు షిఫాన్ చీరను హెవీ బ్లౌజ్, మ్యాచింగ్ ష్రగ్‌తో మ్యాచ్ చేశారు. దీనికి మిర్రర్‌వర్క్ లేస్ అద్భుతంగా ఉంది. పొట్టిగా ఉండే అమ్మాయిలకు ఇలాంటి చీరలు చాలా బాగుంటాయి.
Image credits: instagram
Telugu
ప్లెయిన్ శారీ డిజైన్
మినిమలిస్ట్ లుక్ కోసం బేబీ పింక్ ప్లెయిన్ చీరను ఎంచుకోండి. ఇది గ్లామర్, సోబర్ లుక్‌ల కాంబోను ఇస్తుంది. దీనితో పాటు మ్యాచింగ్ స్ట్రాపీ బ్లౌజ్ ధరిస్తే బోల్డ్ లుక్ పక్కా.
Image credits: instagram
Telugu
టిష్యూ సిల్క్ చీర
మీరు పొట్టిగా, సన్నగా ఉన్నారా? అయితే టిష్యూ సిల్క్ చీర కొనండి. దీని మెటాలిక్ షైన్, ఫ్రింజ్ బోర్డర్ అద్భుతంగా ఉన్నాయి. ఇది మీకు రిచ్ వింటేజ్ లుక్ ఇస్తుంది.
Image credits: instagram
Telugu
బ్రొకేడ్ బెనారసీ చీర
బ్రొకేడ్ బెనారసీ చీరకు కాంట్రాస్ట్ కలర్ హెవీ ఎంబ్రాయిడరీ ఉన్న వీ-నెక్ బ్లౌజ్‌ను జత చేశారు. ఇది ఎవర్ గ్రీన్ డిజైన్. ఇది కట్టుకుంటే ఎత్తుగా కనిపిస్తారు. రాయల్ లుక్ పక్కా..