ఇవి చాలా సింపుల్, ఎవర్ గ్రీన్ డిజైన్ హూప్ ఇయర్రింగ్స్. 2 గ్రాముల బంగారంలో చిన్నవి లేదా మీడియం సైజులో చేయించుకోవచ్చు.
గుండ్రంగా ఉండే హూప్స్ వద్దనుకుంటే ఈ డబుల్ లేయర్ క్రాస్ హూప్స్ ఇయర్ రింగ్స్ ఎంపిక చేసుకోవచ్చు.
ఆఫీసుకు వెళ్లే వారికి ఈ ఓవల్ షేప్ గోల్డ్ హూప్స్ చక్కగా నప్పుతాయి. ఈ డిజైన్ కూడా చాలా సింపుల్‌గా, స్లీక్‌గా కనిపిస్తుంది.
2 గ్రాముల బంగారంలో ఈ టెక్స్చర్డ్ హూప్స్ ట్రై చేయండి. 18 క్యారెట్ల బంగారంలో అయితే ఇవి రూ.25,000 లోపే వస్తాయి.
ఈ లీఫ్ హూప్స్ ఇయర్ రింగ్ డిజైన్ చాలా ట్రెండీగా ఉంటుంది. 22 క్యారెట్ల బంగారంలో చేయించుకుంటే బడ్జెట్ రూ.30,000 దాటుతుంది.
కట్‌వర్క్ హూప్స్ ఇయర్ రింగ్ డిజైన్లు ఎంతో చక్కగా అమ్మాయిలకు నప్పుతాయి.
చిన్న సైజు హూప్స్ చెవికి అతుక్కుని ఉండి, చాలా క్యూట్ గా ఉంటాయి. 2 గ్రాముల బంగారంలో మినీ హూప్స్ చేయించుకోవడం మంచిది.
Blackheads: ముఖంపై బ్లాక్ హెడ్స్ ఈజీగా తొలగించే ట్రిక్స్
Diamond Necklace: రూ.3 వేలలోపు వచ్చే అమెరికన్ డైమండ్ నెక్లెస్‌లు ఇవిగో
Skipping Rice: రాత్రిపూట అన్నం తినడం మానేస్తే ఏమౌతుంది?
Black Coffee: మీ డే బ్లాక్ కాఫీతో మొదలవుతుందా? అయితే ఈ విషయం మీకు తెలుసా?