Telugu

మెత్తటి, దూదిలాంటి ఇడ్లీ కోసం ఈ టిప్స్ ఫాలో అయితే చాలు!

Telugu

దూదిలాంటి ఇడ్లీలు

ఇడ్లీలను చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరూ ఇష్టంగా తింటారు. అలాంటి ఇడ్లీలు మెత్తగా రావాలంటే ఏం చేయాలో చూద్దాం.

Image credits: instagram
Telugu

3-4 గంటలు

ఇడ్లీల కోసం బియ్యాన్ని 3-4 గంటలు వరకు నానబెట్టాలి. అంతకంటే ఎక్కువ సేపు నానబెట్టకూడదు.

Image credits: instagram
Telugu

ఎక్కువ సేపు నానబెడితే

మినపప్పును కూడా గంట నుంచి 2 గంటలవరకు నానబెడితే చాలు. ఎక్కువసేపు నానబెడితే పిండి పుల్లగా మారుతుంది.

Image credits: instagram
Telugu

చల్లటి నీళ్లు

పిండిని రుబ్బేటప్పుడు చల్లటి నీటిని ఉపయోగించడం వల్ల పిండి మెత్తగా వస్తుంది. గ్రైండర్ వేడెక్కకుండా ఉంటుంది.

Image credits: instagram
Telugu

మెంతులు, అన్నం

బియ్యం రుబ్బేటప్పుడు నీటిలో నానబెట్టిన మెంతులు, కొద్దిగా అన్నం కలపవచ్చు. దీనివల్ల ఇడ్లీలు సాఫ్ట్‌గా వస్తాయి.

Image credits: instagram
Telugu

నానబెట్టిన అటుకులు

ఇడ్లీ పిండిలో నానబెట్టిన అటుకులను కూడా కలపవచ్చు. దానివల్ల ఇడ్లీలు సాఫ్ట్ గా, రుచిగా తయారవుతాయి.

Image credits: instagram

Silver Saree Pin: వెండి చీర పిన్నులు.. పైటకు స్టైలిష్ లుక్

Anklets Designs: అదిరిపోయే హెవీ పట్టీల డిజైన్లు.. పాాదాల నిండా వెండే

Cholesterol: ఇవి తింటే ఒంట్లో కొవ్వు ఇట్టే కరిగిపోతుంది...!

Peacock Toe Rings: పాదాలకు నెమలి అందం.. రాయల్ లుక్ ఇచ్చే మెట్టెలు