అందమైన చీరకు సిల్వర్ శారీ పిన్ జత చేస్తే దాని లుక్ మారిపోతుంది.ఇవి ట్రెడిషనల్, మోడ్రన్ లుక్స్ రెండింటికీ సరిగ్గా సరిపోతాయి.
చిన్న మువ్వలతో ఉన్న సిల్వర్ శారీ పిన్ ఇది. ఇది పెట్టుకుంటే చీరకు చాలా రాయల్, హెవీ లుక్‌ను ఇస్తుంది.
రంగురంగుల రాళ్లు పొదిగిన సిల్వర్ శారీ పిన్లు ఇవి. ఇది మీ స్టైల్‌కు మోడ్రన్ టచ్ ఇస్తుంది. పార్టీలు, ఫంక్షన్లకు ఇది పర్ఫెక్ట్ ఛాయిస్.
ఇది మినిమల్ ఫ్లోరల్ డిజైన్ ఉన్న సిల్వర్ శారీ పిన్. దీనిపై ఉన్న చిన్న పూల డిజైన్, తళుకుమని మెరిసే తీరు ఇది.
గులాబీ మొగ్గ ఆకారంలో ఉన్న బ్రోచ్ స్టైల్ సిల్వర్ శారీ పిన్ ఇది. చాలా యూనిక్, ప్రీమియం లుక్‌ను చీరకు ఇస్తుంది.
ఈ శారీ పిన్ కు అందమైన బొమ్మ హ్యాంగింగ్స్ లా వేలాడుతూ ఉంటుంది. ఇది ఎంతో చక్కగా ఉంటుంది.
మీకు, మీ చీరకు దిష్టితగలకుండా ఈ ఈవిల్ ఐ శారీ పిన్ పెట్టుకోవచ్చు.
Anklets Designs: అదిరిపోయే హెవీ పట్టీల డిజైన్లు.. పాాదాల నిండా వెండే
Cholesterol: ఇవి తింటే ఒంట్లో కొవ్వు ఇట్టే కరిగిపోతుంది...!
Peacock Toe Rings: పాదాలకు నెమలి అందం.. రాయల్ లుక్ ఇచ్చే మెట్టెలు
Girl Hairstyles: టీనేజీ అమ్మాయిల కోసం 7 ట్రెండీ హెయిర్‌స్టైల్స్