Telugu

చిటికెడు పసుపుతో చిక్కులన్నీ దూరం.. రోజు ఉదయం ఇలా చేస్తే.

Telugu

బరువు తగ్గడంలో

బరువు తగ్గాలనుకునే వారు ప్రతీ రోజూ ఉదయం పసుపు కలిపిన నీటిని తీసుకుంటే ఫలితం ఉంటుంది. ఇది శరీరంలోని  కొవ్వు నిల్వలను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. 
 

Image credits: Getty
Telugu

కీళ్ల నొప్పులు

పసుపులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి. పసుపు కలిపిన నీటిని రోజూ తీసుకుంటే ఆర్థరైటిస్‌ వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. 
 

Image credits: google
Telugu

లివర్‌ ఆరోగ్యం

లివర్‌ ఆరోగ్యాన్ని కాపాడడంలో పసుపు నీరు బాగా ఉపయోగపడుతుంది. శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపించి, లివర్‌ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. 
 

Image credits: Getty
Telugu

వ్యాధుల బారిన పడకుండా

పసుపులో యాంటీఆక్సిడెంట్లు, యాంటీఇన్‌ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచడంలో ఉపయోగపడుతుంది. తరచూ వచ్చే జలుబు, దగ్గు వంటి సమస్యలు రావు. 
 

Image credits: Getty
Telugu

జీర్ణ సమస్యలకు

కడుప్పబరం, గ్యాస్‌, అజీర్ణం వంటి గ్యాస్‌ సమస్యలను తగ్గించడంలో పసుపు నీరు ఉపయోగపడుతుంది. కడుపులో మంచి బ్యాక్టీరియాను పెంచడంలో తోడ్పడుతుంది

Image credits: google
Telugu

అందానికి

పసుపు నీటిని తీసుకుంటే చర్మ సౌందర్యం కూడా మెరుగుపడుతుందని నిపుణులు చెబుతున్నారు. రక్తాన్ని శుభ్రం చేయడంతో మెటిమలు, చర్మ సమస్యలు తగ్గుతాయి. 
 

Image credits: Lexica
Telugu

రక్తపోటు

బీపీతో బాధపడేవారు ప్రతీ రోజూ కచ్చితంగా పసుపు కలిపిన నీటిని తీసుకోవాలి. ఇది రక్తపోటును నియంత్రించడంతో పాటు గుండె సంబంధిత సమస్యలు దరి చేరకుండా చేస్తాయి. 
 

Image credits: social media
Telugu

గమనిక

పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం. 
 

Image credits: our own

రాత్రిపూట ఒక వెల్లుల్లి రెబ్బను తింటే ఏమౌతుందో తెలుసా

రిమూవబుల్ ప్యాడెడ్ బ్లౌజ్ లు ఎందుకు వాడాలో తెలుసా?

ఉదయాన్నే గ్రీన్ టీ తాగితే ఏమౌతుందో తెలుసా

షుగర్ ఉన్నవారు బొప్పాయి తినొచ్చా?