ఈ బ్లౌజు డిజైన్ చాలా ట్రెండింగ్ లో ఉంది. ఫ్రంట్ డీప్ నెక్ తోపాటు స్ట్రిప్స్ ఉంటాయి. ఈ బ్లౌజులు గ్రేస్ ఫుల్ లుక్ ఇస్తాయి. స్లీవ్ లెస్ నచ్చకపోతే చిన్న స్లీవ్స్ కుట్టించుకోవచ్చు.
మీ వయసు కంటే చిన్నగా కనిపించాలంటే, మీ వార్డ్‌రోబ్‌లో మొజాయిక్ వర్క్ బ్లౌజ్‌ను చేర్చుకోండి. రంగురంగుల దారాలు, పూసలు, లట్కన్‌లతో చేసే వర్క్ దీనికి క్లాసీ, లుక్‌ను ఇస్తుంది.
గ్రేస్‌ఫుల్‌గా కనిపించాలంటే, కట్ స్లీవ్ బోట్‌నెక్ బ్లౌజ్‌ను ఎంచుకోండి. మాధురి బ్లాక్ ఫ్యాబ్రిక్, జరీ వర్క్‌తో ఉన్న బ్లౌజ్‌ను ఎంచుకున్నారు. మీరు ఇదే డిజైన్‌ను ట్రై చేయచ్చు.
హాట్ పింక్ సిల్క్ శారీతో మాధురి స్లీవ్‌లెస్ హై నెక్ కాలర్ బ్లౌజ్‌ను ధరించారు. ముందు భాగంలో ఉన్న చిన్న డోరీ దీని అందాన్ని మరింత పెంచుతోంది. దీన్ని ప్లెయిన్ శారీపై ట్రై చేయచ్చు.
గ్రే షేడ్ బ్లౌజ్‌పై రంగురంగుల ఫ్లోరల్ ఎంబ్రాయిడరీ చాలా అందంగా కనిపిస్తుంది. దీనికి వన్ థర్డ్ స్లీవ్స్‌తో పాటు క్లాసిక్ వీ-నెక్‌లైన్ ఇచ్చారు. దీన్ని పండుగలప్పుడు ట్రై చేయవచ్చు.