Lakshmi Coin Jewellery: చీరల మీదకు అదిరిపోయే కాసుల పేరు..చూసేయండి
life Jul 17 2026
Author: ramya Sridhar Image Credits:Pinterest
Telugu
ట్రెండింగ్ లక్ష్మీ కాసుల పేరు..
పట్టు, బెనారసీ చీరలతో లక్ష్మీ దేవి కాసుల హారం పెట్టుకుంటే చాలా అందంగా కనిపిస్తారు. ఈ హారం మీరు వేసుకొని ఇంట్లో తిరుగుతుంటే లక్ష్మీదేవి ఇంట్లో అడుగుపెట్టినట్లే ఉంటుంది.
Image credits: Pinterest
Telugu
లక్ష్మీ కాసుల లాంగ్ నెక్లెస్
దక్షిణ భారత ఫ్యాషన్‌లో పట్టుచీరలతో పాటు టెంపుల్ జ్యువెలరీ లేదా లక్ష్మీ కాసుల నగలు తప్పకుండా ధరిస్తారు. ఈ లాంగ్ నెక్లెస్ మీ చీరపై చాలా అద్భుతంగా కనిపిస్తుంది.
Image credits: Pinterest
Telugu
చిన్న టాప్స్ పెట్టుకోండి
పెద్ద ఝుంకాలు లేదా ఇయర్ రింగ్స్ ఇష్టం లేనివారు.. ఇలాంటి లక్ష్మీ కాసుల చిన్న ఇయర్ రింగ్స్ లేదా టాప్స్ పెట్టుకోవచ్చు. పట్టు, బెనారసీ లేదా కాటన్ చీరలపైనైనా ఇవి చాలా బాగుంటాయి.
Image credits: Pinterest
Telugu
లక్ష్మీ కాసుల ఝుంకా డిజైన్
ఝుంకాలు లేకుండా చీరలు, సూట్ల ఫ్యాషన్ అసంపూర్ణంగా ఉంటుంది. మీకు ట్రెడిషనల్ లుక్ కావాలంటే, ఇలాంటి లక్ష్మీ కాసుల ఝుంకాలు మీకు చక్కగా నప్పుతాయి. ఈ సంప్రదాయ డిజైన్ చాలా అందంగా ఉంటుంది.
Image credits: Pinterest
Telugu
లక్ష్మీ కాసుల చాంద్‌బాలీ
లక్ష్మీ కాసుల చాంద్‌బాలీ డిజైన్ మీ చెవుల అందాన్ని, పట్టుచీర కళను మరింత పెంచుతుంది. లక్ష్మీ కాసులతో చేసిన చాంద్‌బాలీలు ఈ రోజుల్లో చాలా ట్రెండ్‌లో ఉన్నాయి.
Image credits: Pinterest
Telugu
లక్ష్మీ కాసుల చోకర్
చోకర్లు ఇప్పుడు ఫ్యాషన్ ప్రపంచంలో ట్రెండింగ్‌లో ఉన్నాయి. ట్రెడిషనల్ లుక్ కోసం, లక్ష్మీ కాసులతో చేసిన ఈ చోకర్ డిజైన్.. పట్టు, బెనారసీ చీరల అందాన్ని రెట్టింపు చేస్తుంది.