సన్నని వర్క్ బోర్డర్ తో ఉన్న ఈ చీర ఇంట్లో జరిగే చిన్న చిన్న ఫంక్షన్లకు కట్టుకుంటే చాలా బాగుంటుంది. దీని ధర కూడా తక్కువగానే ఉంటుంది.
గోల్డెన్ బోర్డర్ శారీస్ చూడడానికి చాలా అందంగా ఉంటాయి. మ్యాచింగ్ బ్లౌజుతో మీ లుక్ అదిరిపోతుంది.
యెల్లో, రెడ్ కాంబినేషన్ చాలా క్యూట్ గా ఉంటుంది. సన్నని రెడ్ బోర్డర్ తో ఉన్న ఈ యెల్లో శారీ కొత్త పెళ్లికూతుర్లకు చాలా బాగుంటుంది.
లేస్ బోర్డర్ తో ఉన్న ఈ చీర స్లీవ్ లెస్ బ్లౌజుతో స్టైలిష్ లుక్ ఇస్తుంది. ఇవి డైలీవేర్ కి చాలా బాగుంటాయి.
గోల్డెన్ లేస్ బోర్డర్ తో ఉన్న యెల్లో శారీ నైట్ ఫంక్షన్లకు సూపర్ గా ఉంటుంది. స్ట్రాప్ బ్లౌజు, హెవీ జుంకాలతో లుక్ అదిరిపోతుంది.
సింపుల్ ప్లెయిన్ బోర్డర్ తో ఉన్న ఈ ఫ్లోరల్ ప్రింట్ శారీ స్టైలిష్ గా ఉంటుంది. సౌకర్యంగా ఉంటుంది. చాలా తక్కువ ధరలో వస్తుంది.
Bangle Designs: శ్రావణ మాసం పూజకు చేతుల అందాన్ని పెంచే గాజులు..!
Coin Necklace: శ్రావణమాసం స్పెషల్..ట్రెడిషనల్ కాయిన్ నెక్లెస్ డిజైన్స్
Fennel Seeds: భోజనం తర్వాత ఇవి తింటే ఎన్ని లాభాలో తెలుసా?
Silver Bracelet: రోజూ పెట్టుకోవడానికి ఈ బ్రేస్లెట్స్ సూపర్ గా ఉంటాయి!