చీర కట్టుకున్నప్పుడు గోల్డ్ ప్లేటెడ్ లేదా బంగారంతో చేసిన కాయిన్ చోకర్ డిజైన్‌ను వేసుకోవచ్చు. ట్రెడిషనల్ లుక్‌తో పాటు రాయల్ లుక్ ఇస్తుంది. మెడకు అతుక్కుని అందంగా కనిపిస్తుంది.
Image credits: instagram
Telugu
డబుల్ లేయర్ కాయిన్ నెక్లెస్
మీరు హెవీ లుక్ కావాలనుకుంటే డబుల్ లేయర్ కాయిన్ నెక్లెస్ ట్రై చేయొచ్చు. పూజల సమయంలో జుంకాలతో పాటు దీన్ని వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది మీ అందాన్ని మరింత పెంచుతుంది.
Image credits: instagram
Telugu
కాయిన్ లాంగ్ నెక్లెస్
మీకు చోకర్ లేదా షార్ట్ నెక్లెస్‌లు నచ్చకపోతే, కాయిన్ లాంగ్ నెక్లెస్ ఎంచుకోవచ్చు. ఇందులో నెక్లెస్‌తో పాటు స్టోన్ వర్క్ కూడా ఉంటుంది. పట్టు చీరలపైకి ఇది చాలా బాగుంటుంది.
Image credits: instagram
Telugu
హెవీ కాయిన్ నెక్లెస్
హెవీ కాయిన్ నెక్లెస్ డిజైన్ కాస్త భిన్నంగా ఉంటుంది. దీనిపై ఉండే స్టోన్ వర్క్ దీని అందాన్ని రెట్టింపు చేస్తుంది. పెళ్లిళ్లు, ఇతర ఫంక్షన్లకు ఈ నెక్లెస్ అదిరిపోతుంది.
Image credits: instagram
Telugu
మల్టీ లేయర్ కాయిన్ నెక్లెస్
మల్టీలేయర్ కాయిన్ నెక్లెస్‌లు చూడటానికి చాలా హుందాగా కనిపిస్తాయి. వీటిని ఏ చీర మీదకైనా సులభంగా వేసుకోవచ్చు. సింపుల్‌గా, క్లాసీగా కనిపించాలనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్.
Image credits: pinterest
Telugu
ప్లెయిన్ కాయిన్ నెక్లెస్
ప్లెయిన్ డిజైన్‌లో ఉండే చోకర్ స్టైల్ కాయిన్ నెక్లెస్ వేసుకుని అందంగా కనిపించవచ్చు. దీనికి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్, బ్రేస్‌లెట్ కూడా ధరిస్తే మీ లుక్ కంప్లీట్ అవుతుంది.