అమ్మాయిల కోసం అందమైన కడా స్టైల్ వెండి బ్రేస్‌లెట్స్
life Jun 18 2026
Author: Kavitha G Image Credits:instagram
Telugu
అడ్జస్టబుల్ సిల్వర్ బ్రేస్‌లెట్
వెండితో చేసిన అడ్జస్టబుల్ బ్రేస్‌లెట్స్ చూడటానికి చాలా డీసెంట్‌గా ఉంటాయి. చేతులకు కూడా ఈజీగా సెట్ అవుతాయి. బడ్జెట్ లో తీసుకోవచ్చు.
Image credits: instagram
Telugu
బో లాకెట్ సిల్వర్ బ్రేస్‌లెట్
బో, బాల్ లాకెట్లు ఉన్న సిల్వర్ బ్రేస్‌లెట్స్ అమ్మాయిలకు చాలా బాగుంటాయి. ఇవి సులభంగా అడ్జస్ట్ అవుతాయి. తక్కువ వెయిట్ లో వస్తాయి.
Image credits: instagram
Telugu
బాల్ లాకెట్ బ్రేస్‌లెట్
బాల్ లాకెట్లు ఉన్న బ్రేస్‌లెట్స్ సింపుల్‌గా, డీసెంట్‌గా ఉంటాయి. లైట్‌గా ఉండే లాకెట్లు ఇష్టపడేవారు ఇలాంటి వెండి బ్రేస్‌లెట్లను కొనుగోలు చేయవచ్చు.
Image credits: instagram
Telugu
హార్ట్ లాకెట్ బ్రేస్‌లెట్
హార్ట్ లాకెట్టు ఉన్న ఈ బ్రేస్‌లెట్‌లో ట్రిపుల్ చైన్ డిజైన్ ఉంటుంది. ఇది బ్రేస్‌లెట్‌ను బలంగా మార్చడమే కాకుండా, చాలా అందంగా కూడా చూపిస్తుంది.
Image credits: instagram
Telugu
డబుల్ లాకెట్ బ్రేస్‌లెట్
రెండు లాకెట్లు ఉన్న బ్రేస్‌లెట్స్ హెవీ లుక్ ఇస్తాయి. వీటిని మీరు సులభంగా పెట్టుకోవచ్చు. అలాగే బడ్జెట్ ధరలో తీసుకోవచ్చు.
Image credits: instagram
Telugu
గ్రీన్ స్టోన్ బ్రేస్‌లెట్
గ్రీన్ స్టోన్ ఉన్న బ్రేస్‌లెట్ చేతులకు క్లాసీ లుక్ ఇస్తుంది. ఎలాంటి డ్రెస్సులతో అయినా చక్కగా మ్యాచ్ అవుతుంది. ఈ బ్రేస్లెట్ లో గ్రీన్ కి బదులు వేరే కలర్ స్టోన్ కూడా తీసుకోవచ్చు.