Telugu

బెడ్‌రూమ్‌లో ఈ ఒక్క మొక్క ఉన్నా చాలు.. ఎన్నో లాభాలు!

Telugu

గాలిని శుద్ధి

ZZ ప్లాంట్‌ గాలిలోని కాలుష్య కారకాలను తొలగించి, గాలిని శుద్ధి చేస్తుంది. అందుకే దీన్ని బెడ్‌రూమ్‌లో పెంచుకోవడం చాలా మంచిది.

Image credits: Getty
Telugu

మంచి నిద్రకు

బెడ్‌రూమ్‌లో ZZ  ప్లాంట్‌ను పెంచడం వల్ల ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది. దీనివల్ల నిద్ర చక్కగా పడుతుంది. 

Image credits: Getty
Telugu

తక్కువ వెలుతురులో కూడా..

ZZ ప్లాంట్‌ పెరగడానికి ఎక్కువ కాంతి అవసరం లేదు. తక్కువ వెలుతురులో కూడా ఇది బాగా పెరుగుతుంది. అందుకే బెడ్‌రూమ్‌లో సులభంగా పెంచుకోవచ్చు.

Image credits: Getty
Telugu

ఒత్తిడి దూరం

ZZ ప్లాంట్‌ చాలా అందమైన ఇండోర్ ప్లాంట్. దీన్ని గదిలో పెంచడం వల్ల ఒత్తిడి తగ్గి కాస్త ప్రశాంతంగా అనిపిస్తుంది.

Image credits: Getty
Telugu

చల్లటి వాతావరణం

ZZ ప్లాంట్‌ గాలిలోకి తేమను విడుదల చేస్తుంది. దీనివల్ల బెడ్‌రూమ్‌లో తేమ శాతం పెరిగి, వాతావరణం చల్లగా ఉంటుంది.

Image credits: Getty
Telugu

శ్వాసకోశ ఆరోగ్యం

ZZ  ప్లాంట్‌కు మందపాటి ఆకులు ఉంటాయి. ఇవి గదిలోని దుమ్ము, ధూళి కణాలను గ్రహించి, శ్వాసకోశ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి.

Image credits: Getty
Telugu

అలెర్జీ సమస్యలు ఉండవు

ఈ మొక్కకు ఘాటైన వాసన గానీ, అలెర్జీలను కలిగించే పుప్పొడి గానీ ఉండదు. కాబట్టి, బెడ్‌రూమ్‌లో ZZ  ప్లాంట్‌ను పెంచడం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండవు.

Image credits: Getty

Toe Rings: పాదాలకు నిండుగా చైన్‌ మెట్టెలు.. పెళ్లికూతుళ్ల స్పెషల్

Anklets: అడ్జస్టబుల్ వెండి పట్టీలు.. ఈ కాలానికి తగ్గ డిజైన్లు

Pearl Jewellery:బంగారం, డైమండ్స్ అవసరమే లేదు.. ముత్యాలతో మెరిసే చైన్స్

Blackbeads designs: 3 గ్రాముల్లో ట్రెండీ మంగళసూత్రాలు..డైలీవేర్ బెస్ట్