ఎండా కాలం ఇలాంటి ఎంబ్రాయిడరీ ఉన్న ఫర్షీ సల్వార్లు డిసెంట్ ఫ్యాబ్ లుక్ ఇస్తాయి.
ఫిట్టింగ్ సూట్లు ఇష్టం లేనివారు లూజ్ ప్యాట్రన్ లో ఉన్న ఫర్షీ సల్వార్ కమీజ్ ని ట్రై చేయండి.
హ్యాండ్ బ్లాక్ ప్రింట్ ఫర్షీ సల్వార్లు ఆఫీస్ లుక్ కి పర్ఫెక్ట్.
కలంకారీ ప్రింట్ ఉన్న కాటన్ ఫర్షీ సల్వార్ సూట్లు చాలా స్టైలిష్ గా ఉంటాయి.
ప్రింటెడ్ ఫర్షీ సల్వార్ సూట్లు బోహో లుక్ ఇస్తాయి. వేసవిలో ఆఫీస్ కి పర్ఫెక్ట్.
చిన్న చిన్న ఫ్లోరల్ ప్రింట్ ఉన్న ఫర్షీ సల్వార్లు వేసవికి బాగుంటాయి.
సమ్మర్ లో పిల్లలను బిజీగా ఉంచాలా? ఇవి ట్రై చేయండి
Baby Girl Names: మీ చిన్నారికి మంచి పేరు పెట్టాలా? వీటిని ట్రై చేయండి
Sugarcane Juice: షుగర్ పేషెంట్లు చెరుకు రసం తాగితే ఏమవుతుందో తెలుసా?
Hair Color: హెయిర్ కలర్ ఎక్కువ రోజులు ఉండాలంటే ఏం చేయాలో తెలుసా?