జుట్టుని ఎక్కువగా కడిగితే రంగు త్వరగా పోతుంది. కాబట్టి వారానికి 2-3 సార్లు జుట్టుని కడగండి.
సల్ఫేట్లు మీ జుట్టు నుంచి రంగు, తేమను తొలగిస్తాయి. కాబట్టి తేలికైన, సల్ఫేట్ లేని షాంపూని ఉపయోగించండి.
రంగు వేసిన జుట్టు కోసం తయారు చేసిన ఉత్పత్తులను ఎంచుకోండి. ఇవి రంగును లాక్ చేయడంలో సహాయపడతాయి. జుట్టుకు మెరుపునిస్తాయి.
వేడి నీరు జుట్టు క్యూటికల్స్‌ను తెరుస్తుంది. దీనివల్ల రంగు పోతుంది. జుట్టును చల్లటి లేదా గోరువెచ్చని నీటితో కడగడానికి ప్రయత్నించండి.
తరచుగా హీట్ స్టైలింగ్ చేయడం వల్ల జుట్టు రంగు పోతుంది. హీట్ టూల్స్‌ని ఉపయోగించినప్పుడు థర్మల్ ప్రొటెక్టెంట్‌ను అప్లై చేయండి.
తల్లిదండ్రులు ఈ 6 తప్పులు చేస్తే పిల్లల మానసిక ఆరోగ్యం దెబ్బతింటుంది!
స్త్రీలకు ఎక్కడ పుట్టుమచ్చ ఉంటే భర్త ధనవంతుడు అవుతాడో తెలుసా?
Hot Water: రోజంతా వేడినీళ్లు తాగితే ఏమవుతుందో తెలుసా?
Parenting tips: పిల్లల్ని పేరెంట్స్ రోజూ హగ్ చేసుకుంటే ఇన్ని లాభాలా?