డయాబెటిస్ ఉన్నవారు చెరుకు రసం తాగితే ఏమవుతుందో ఇక్కడ చూద్దాం.
చెరుకు రసంలో అనేక పోషకాలు ఉన్నప్పటికీ, చక్కెర స్థాయి ఎక్కువ. అందుకే డయాబెటిస్ ఉన్నవారికి ఇది హానికరం.
చెరుకులో గ్లూకోజ్, ఫ్రక్టోజ్ ఉంటాయి. ఇది తిన్న తర్వాత రక్తంలో చక్కెర స్థాయిని వేగంగా పెంచుతుంది.
చెరుకు రసం వంటి పానీయాలు తాగడం వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయి వేగంగా పెరుగుతుంది.
డయాబెటిస్ ఉన్నవారు చెరుకు రసం తాగకపోవడమే మంచిదని నిపుణుల సూచన.
Hot Water: రోజంతా వేడినీళ్లు తాగితే ఏమవుతుందో తెలుసా?
Hair Growth: జుట్టు ఫాస్ట్ గా పెరగాలంటే ఇవి తింటే చాలు..!
Eye Health: కళ్లు ఆరోగ్యంగా ఉండాలంటే తినాల్సింది ఇవే!
Health tips: చక్కెర తీసుకోవడం తగ్గిస్తే ఎన్ని లాభాలో తెలుసా?