సింపుల్ లుక్ కావాలనుకుంటే ఒక్క గ్రామ్ గోల్డ్ ప్లేటెడ్ ట్విస్టెడ్ లీఫ్ షేప్ రింగ్ ఎంచుకోండి.
ఇందులో ఒక్క గ్రామ్ గోల్డ్‌తో పాటు తెల్ల రాళ్లను ఉపయోగించారు. చిన్న చిన్న జర్కన్ రాళ్లు దీనికి మంచి లుక్ ఇస్తున్నాయి.
అడ్జస్టబుల్ ప్యాటర్న్, చిన్న చిన్న రాళ్లు, ఆకు డిజైన్ దీన్ని ప్రత్యేకంగా నిలుపుతున్నాయి.
డబుల్ లీఫ్ రింగ్ గోల్డ్ వర్క్, జర్కన్ రాళ్లతో వస్తుంది. ప్రతీ సందర్భానికి వేర్వేరు ఉంగరాలు పెట్టుకునే ఇబ్బంది లేకుండా ఇది మంచి ఆప్షన్.
మెటాలిక్ గోల్డ్, తెల్ల రాళ్ల కాంబినేషన్‌లో ఉన్న ఈ బంగారు ఉంగరం ఎంతో అందంగా కనిపిస్తుంది.
లీఫ్ షేప్ డిజైన్‌తో పాటు చిన్న చిన్న జర్కన్ రాళ్లు ఉన్నాయి. ఇవి ఫంక్షన్లకు మంచి ఆప్షన్.
హార్ట్ షేప్ డిజైన్‌తో ఉండే అడ్జస్టబుల్ రింగ్స్ మహిళలకు బాగుంటాయి. దీన్ని ఏ డ్రెస్‌పైన అయినా వేసుకోవచ్చు.
Kundan Jewellery: చోకర్ నుంచి మంగళసూత్రం వరకు కుందన్ కలెక్షన్ అదిరింది
Pearl Bangles: చేతులకే వన్నె తెచ్చే ముత్యాల గాజులు...కొనకుండా ఉండలేరు
Blouse Neck Designs: ఈ నెక్ డిజైన్స్ తో బ్లౌజుకు అదిరిపోయే లుక్!
Lac Bangles: ట్రెండీ డిజైన్ లో లక్క గాజులు.. పండగలకు బెస్ట్ ఛాయిస్!