ప్లెయిన్ ఫ్యాబ్రిక్ తో ఉన్న బ్లౌజులకు డీప్ వి నెక్ సూపర్ గా ఉంటుంది. స్టైలిష్ లుక్ ఇస్తుంది. చాలా ఈజీగా డిజైన్ చేసుకోవచ్చు.
హాల్టర్ నెక్ బ్లౌజ్ సింపుల్ చీరకు కూడా మోడ్రన్ లుక్ ఇస్తుంది. ఈ బ్లౌజు వేసుకుంటే మెడలో నగలు వేసుకోవాల్సిన అవసరమే ఉండదు.
క్లాసీ లుక్ కోరుకునేవారికి క్లోజ్ డ్ నెక్ బ్లౌజ్ మంచి ఎంపిక. నెక్ దగ్గర శారీ బోర్డర్ తో డిజైన్ చేయించుకుంటే మీరు మరింత అందంగా కనిపిస్తారు.
ఎంబ్రాయిడరీ వర్క్ తో ఉన్న ఈ జీరో నెక్ బ్లౌజ్ సింపుల్, స్టైలిష్ లుక్ ఇస్తుంంది. ఫుల్ స్లీవ్స్, కాంట్రాస్ట్ కలర్ శారీతో మీ లుక్ అదిరిపోతుంది.
కాలర్ నెక్ విత్ బటన్స్ బ్లౌజు వేసుకుంటే చాలా అందంగా ఉంటుంది. వర్కింగ్ ఉమెన్స్ కి ఈ స్టైల్ బ్లౌజులు చక్కగా సెట్ అవుతాయి.
స్లీవ్ లెస్, స్క్వేర్ షేప్ నెక్ బ్లౌజ్ మీకు మోడ్రన్ లుక్ ఇస్తుంది. నేటితరం అమ్మాయిలకు ఈ ప్యాటర్న్ బ్లౌజులు సూపర్ గా ఉంటాయి.
Lac Bangles: ట్రెండీ డిజైన్ లో లక్క గాజులు.. పండగలకు బెస్ట్ ఛాయిస్!
Anklet Designs: సరికొత్త డిజైన్ లో పట్టీలు.. ఎంత బాగున్నాయో చూడండి!
Mangalsutra Designs: లేటెస్ట్ మంగళసూత్రాల డిజైన్స్..చూస్తే కొనేస్తారు
Rosemary Oil: ఇలా అయితే రోజ్ మేరీ వాడకూడదు...ఈ విషయం తెలుసా మీకు?