Telugu

Pearl Bangles: చేతులకే వన్నె తెచ్చే ముత్యాల గాజులు...కొనకుండా ఉండలేరు

Telugu

ముత్యాల రాజ్వాడీ గాజులు..

రాజ్వాడీ గాజులు చేతులకు రాయల్ లుక్ ఇస్తాయి.  ముఖ్యంగా  చీరలు, లెహంగాలు ధరించినప్పుడు చాలా అందంగా కనిపిస్తారు. పెళ్లిళ్లకు ఇలాంటి గాజులు వేసుకుంటే.. మీరు స్పెషల్ ఎట్రాక్షన్.

Image credits: Pinterest
Telugu

ఫైన్ పెర్ల్ వర్క్ రాజ్ వాడీ గాజులు

సన్నని ముత్యాలతో అందంగా తీర్చిదిద్దిన ఈ రాజ్ వాడీ గాజులు ఏ వధువు చేతులకైనా భలే నప్పుతాయి. ఇవి మీ చేతుల అందాన్ని పెంచడమే కాకుండా, మీకు రాయల్ లుక్ కూడా ఇస్తాయి.

Image credits: Pinterest
Telugu

పెర్ల్ & కుందన్ వర్క్ రాజ్ వాడీ గాజులు

ముత్యాలు, కుందన్ వర్క్‌తో కూడిన ఈ సాంప్రదాయ రాజ్ వాడీ గాజులు చీరలు, లెహంగాల మీద వేసుకుంటే అద్భుతంగా కనిపిస్తారు. ఇవి రాజస్థాన్ స్టైల్ లో కూడా ఉంటాయి.

Image credits: Pinterest
Telugu

మీనాకారీ పెర్ల్ వర్క్ రాజ్ వాడీ గాజులు

మీనాకారీ గాజులు, ఆభరణాల ట్రెండ్ ఈ రోజుల్లో బాగా నడుస్తోంది. మీరు కూడా సింపుల్ అండ్ క్లాసీగా ఏదైనా కావాలనుకుంటే, మీనాకారీ వర్క్‌తో ఉన్న ఈ పెర్ల్ గాజులు చాలా అందంగా ఉంటాయి.

Image credits: Pinterest
Telugu

యాంటిక్ పెర్ల్ వర్క్ రాజ్ వాడీ గాజులు

యాంటిక్ వస్తువుల ధర ఎంత ఖరీదైనదో, వాటి డిజైన్లు, ప్యాటర్న్‌లు కూడా అంతే అందంగా ఉంటాయి. ఇలాంటి సెట్ మీ బ్రైడల్ లుక్‌కు పర్ఫెక్ట్‌గా సరిపోతుంది.

Image credits: Pinterest
Telugu

రూబీ, స్టోన్ & పెర్ల్ వర్క్ గాజులు

రాజ్ వాడీ గాజుల బడ్జెట్ ఎక్కువైనా పర్లేదు, మీకు యూనిక్, రాయల్ కలెక్షన్ కావాలనుకుంటే.. రూబీ, స్టోన్, పెర్ల్ వర్క్‌తో ఉన్న ఇలాంటి గాజులు మీకు పర్ఫెక్ట్ ఛాయిస్.

Image credits: Pinterest

Blouse Neck Designs: ఈ నెక్ డిజైన్స్ తో బ్లౌజుకు అదిరిపోయే లుక్!

Lac Bangles: ట్రెండీ డిజైన్ లో లక్క గాజులు.. పండగలకు బెస్ట్ ఛాయిస్!

Anklet Designs: సరికొత్త డిజైన్ లో పట్టీలు.. ఎంత బాగున్నాయో చూడండి!

Mangalsutra Designs: లేటెస్ట్ మంగళసూత్రాల డిజైన్స్..చూస్తే కొనేస్తారు