Kundan Jewellery: చోకర్ నుంచి మంగళసూత్రం వరకు కుందన్ కలెక్షన్ అదిరింది
life Jul 22 2026
Author: Nandini Arava Image Credits:instagram
Telugu
మల్టీకలర్ కుందన్ గాజులు
మల్టీకలర్ కుందన్ గాజుల సెట్ ఒకటి మీ జ్యూవెలరీ బాక్స్ లో కచ్చితంగా ఉండాలి. ఏ డ్రెస్సులపై అయినా సులభంగా మ్యాచ్ అవుతాయి.
Image credits: pinterest
Telugu
కుందన్ చోకర్
కుందన్ చోకర్ చూడటానికి చాలా ఫ్యాన్సీగా కనిపిస్తుంది. ఇది లైట్ వెయిట్, హెవీ శారీస్.. రెండింటితోనూ ఈజీగా మ్యాచ్ అవుతుంది.
Image credits: pinterest
Telugu
కుందన్ పాపిడిబిళ్ల డిజైన్
మీ డ్రెస్‌తో పాటు స్టేట్‌మెంట్ జ్యువెలరీగా కుందన్ పాపిడిబిళ్లను పెట్టుకోవచ్చు. ఇలాంటి పాపిడిబిళ్ల మీకు సులభంగా రూ.వెయ్యిలోపే దొరుకుతుంది.
Image credits: instagram
Telugu
కుందన్ హెయిర్ యాక్సెసరీస్
జుట్టులో కుందన్ హెయిర్ యాక్సెసరీస్ పెట్టుకుంటే చాలా అందంగా కనిపిస్తారు. జడ కూడా వేయినవసరం లేదు. వీటితో పాటు లైట్ వెయిట్ జ్యువెలరీ పెట్టుకుంటే సరిపోతుంది.
Image credits: pinterest
Telugu
కుందన్ ఇయర్‌రింగ్స్ డిజైన్
కుందన్ ఇయర్‌రింగ్స్‌తో పాటు మ్యాచింగ్ ఇయర్‌చెయిన్ కొనండి. ఈ ఒక్క లుక్‌తో మీకు వేరే నగలు అవసరం లేదు.
Image credits: pinterest
Telugu
కుందన్ మంగళసూత్రం కొనండి
మీరు కుందన్ మంగళసూత్రాన్ని కొని, సన్నని ముత్యాల దారంతో కలిపి ధరించవచ్చు. ఇలాంటి మంగళసూత్రాలు చాలా అందంగా కనిపిస్తాయి.