Telugu

ట్రెండీ మంగళసూత్రాలు.. డైలీవేర్ కి బెస్ట్ ఆప్షన్!

Telugu

మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ తో మంగళసూత్రాలు

చిన్న చిన్న రాళ్లు పొదిగిన పెండెంట్‌తో ఉండే మోడ్రన్ మంగళసూత్రాలు, మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ ఇప్పుడు ట్రెండ్‌లో ఉన్నాయి. ఇవి చూడటానికి సింపుల్‌గా ఉంటూనే, అద్భుతమైన లుక్ ఇస్తాయి.

Image credits: pinterest
Telugu

ఫ్లవర్ డిజైన్ మంగళసూత్రాలు

ఫ్లవర్ డిజైన్ మంగళసూత్రాలు ట్రెడిషనల్ లుక్ ఇస్తాయి. అన్ని రకాల దుస్తులతో చక్కగా సెట్ అవుతాయి. వర్కింగ్ ఉమెన్స్ కి చాలా బాగుంటాయి. 

Image credits: pinterest
Telugu

డైమండ్ మంగళసూత్రాలు

ఆర్టిఫిషియల్ డైమండ్స్ తో ఉన్న పెండెంట్‌, మ్యాచింగ్ ఇయర్ రింగ్స్‌కి ప్రస్తుతం మంచి డిమాండ్ ఉంది. ఈ డిజైన్ మెడకు నిండుగా కనిపిస్తుంది. బడ్జెట్ లో తీసుకోవచ్చు.

Image credits: pinterest
Telugu

లీఫ్ డిజైన్ మంగళసూత్రాలు

కొత్త పెళ్లికూతుర్లకు ఈ లీఫ్ పెండెంట్‌తో వచ్చే మంగళసూత్రాలు చాలా బాగుంటాయి. షార్ట్ గా ఉండటం వల్ల మెడకు మరింత అందాన్ని ఇస్తాయి. 

Image credits: pinterest
Telugu

స్టైలిష్ మంగళసూత్రాలు

ఓ వైపు గోల్డ్ చైన్, మరోవైపు నల్లపూసలతో ఉన్న ఈ మంగళసూత్రాలు స్టైలిష్ లుక్ ఇస్తాయి. ఫ్యాషన్ కోరుకునేవారికి ఇలాంటి డిజైన్లు మంచి ఎంపిక. చాలా తక్కువ బరువులో తీసుకోవచ్చు. 

Image credits: pinterest
Telugu

కుందన్ మంగళసూత్రాలు

కుందన్ పెండెంట్‌తో ఉండే మంగళసూత్రాలు చూడటానికి చాలా అద్భుతంగా కనిపిస్తాయి. దీనికి జతగా వచ్చే ఇయర్ రింగ్స్ ఆ లుక్‌ను మరింత పెంచుతాయి. డైలీవేర్ కి బెస్ట్ ఆప్షన్.

Image credits: instagram
Telugu

చాంద్ లుక్ మంగళసూత్రాలు

చంద్రుడి ఆకారంలో ఉండే పెండెంట్‌తో వచ్చే మంగళసూత్రాలు ట్రెడిషనల్ లుక్ ఇస్తాయి. ఈ తరహా మంగళసూత్రాలు అన్ని వయసులవారికీ చక్కగా సరిపోతాయి. 

Image credits: instagram

Silver Rings: అదిరిపోయే డిజైన్ లో వెండి ఉంగరాలు.. ధర కూడా తక్కువే!

Kanauti Jhumka: ఈ ఇయర్ రింగ్స్ తో మహారాణి లుక్.. ఓ లుక్కేయండి

Cockroach: బొద్దింకను హిందీలో ఏమంటారో తెలుసా?

Summer Hygiene: ఇదొక్కటి చేస్తే చాలు..రోజంతా ఫ్రెష్ గా ఉంటారు..అసలు చెమటే రాదు