అదిరిపోయే డిజైన్ లో వెండి ఉంగరాలు.. ధర కూడా తక్కువే!
life May 26 2026
Author: Kavitha G Image Credits:instagram-
Telugu
సాలిటెయిర్ స్టోన్ సిల్వర్ రింగ్
హార్ట్ షేప్ లో పర్పుల్ స్టోన్ తో ఉన్న ఈ సిల్వర్ రింగ్ లగ్జరీ లుక్ ఇస్తుంది. గిఫ్ట్ ఇవ్వడానికి బెస్ట్ ఆప్షన్. దీని ధర కూడా రూ. 1000 లోపే ఉంటుంది.
Image credits: Pinterest
Telugu
మెటాలిక్ సిల్వర్ బటర్‌ఫ్లై రింగ్
మెటాలిక్ సిల్వర్ బటర్‌ఫ్లై రింగ్ చూడటానికి చాలా బాగుంటుంది. ఇందులో వెండితో పాటు జిర్కోనియా స్టోన్స్ పొదిగి ఉంటాయి. ఇవి సింపుల్‌గా ఉన్నా డైమండ్ లాంటి మెరుపును ఇస్తాయి.
Image credits: Pinterest
Telugu
క్రాస్ ఇన్ఫినిటీ సిల్వర్ ఉంగరం
వర్కింగ్ ఉమెన్స్ కి క్రాస్ సిల్వర్ ఇన్ఫినిటీ రింగ్ సూపర్ గా ఉంటుంది. ఈ డిజైన్ చాలా సింపుల్‌గా, సోబర్‌గా ఉంటుంది. స్టోన్ వర్క్‌తో కూడా ఇవి దొరుకుతాయి.
Image credits: Pinterest
Telugu
ఓపెన్ స్టైల్ సిల్వర్ ఉంగరం
ఫ్యాషన్ ఇష్టపడే వారికి ఇలాంటి ఓపెన్ స్టైల్ సిల్వర్ రింగ్ మంచి ఎంపిక. ఇలాంటి సిల్వర్ రింగ్స్ ప్రస్తుతం ట్రెండ్ లో ఉన్నాయి. కాలేజీ అమ్మాయిలకు సూపర్ గా ఉంటాయి.
Image credits: pinterest
Telugu
క్రౌన్ షేప్ వేవీ సిల్వర్ రింగ్
క్రౌన్ షేప్ బ్యాండ్ సిల్వర్ వేవీ రింగ్ ఎవర్ గ్రీన్ ఫేవరైట్ డిజైన్. ఇది ట్రెడిషనల్, స్టైలిష్ లుక్‌ను పర్ఫెక్ట్‌గా మిక్స్ చేస్తుంది. పండగలు, పార్టీలకు పెట్టుకోవడానికి బాగుంటుంది.
Image credits: pinterest
Telugu
లీఫ్ ప్యాటర్న్ సిల్వర్ రింగ్
మోడ్రన్ లుక్ కోసం ఈ లీఫ్ ప్యాటర్న్ సిల్వర్ రింగ్ మంచి ఎంపిక. ఇది చాలా యూనిక్‌గా, నీట్‌గా కనిపిస్తుంది. డిఫరెంట్ గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే, ఇది చాలా క్యూట్ ఆప్షన్.
Image credits: Pinterest
Telugu
హార్ట్ షేప్ మెటాలిక్ సిల్వర్ రింగ్
మెటాలిక్ సిల్వర్ హార్ట్ షేప్ రింగ్ అందమే వేరు. ఇది డైలీ వేర్‌కు, క్యాజువల్ అవుటింగ్స్‌కు బెస్ట్ ఛాయిస్. దీని ధర రూ.1000 లోపే ఉంటుంది.