Home Decor: ఇంటికి ఫైవ్ స్టార్ లుక్ ఇచ్చే క్యాండిల్ హోల్డర్స్
life Jul 21 2026
Author: Nandini Arava Image Credits:జెమిని
Telugu
గ్లాస్, క్రిస్టల్ డిజైన్స్
ట్రాన్స్ ప్రెంట్ గ్లాస్ లేదా క్రిస్టల్ క్యాండిల్ హోల్డర్లు మంచి లైటింగ్ ఇస్తాయి. ఇవి ఇంటికి లగ్జరీ ఫీల్‌ను అందిస్తాయి. ప్రత్యేక సందర్భాలలో డెకరేషన్ కోసం కూడా ఇవి పర్ఫెక్ట్.
Image credits: జెమిని
Telugu
హ్యాండ్‌మేడ్, ఆర్టిస్టిక్ డిజైన్స్
సిరామిక్, టెర్రకోట లేదా రెజిన్‌తో చేసిన హ్యాండ్‌మేడ్ క్యాండిల్ హోల్డర్లు ప్రతి ఇంటికి ఒక ప్రత్యేక గుర్తింపును ఇస్తాయి. ఇవి బహుమతులు ఇవ్వడానికి, పండుగల అలంకరణకు కూడా బెస్ట్ ఆప్షన్.
Image credits: జెమిని
Telugu
మినిమల్ మెటల్ క్యాండిల్ హోల్డర్
బ్లాక్, గోల్డ్, రోజ్ గోల్డ్ ఫినిషింగ్‌లో ఉండే మెటల్ క్యాండిల్ హోల్డర్లు ఆధునిక ఇంటీరియర్‌కు బెస్ట్ ఆప్షన్. ఇవి లివింగ్ రూమ్, బెడ్‌రూమ్, డైనింగ్ టేబుల్‌పై స్టైలిష్ లుక్ ఇస్తాయి.
Image credits: Pinterest
Telugu
వుడెన్, రస్టిక్ స్టైల్
సహజమైన చెక్కతో చేసిన క్యాండిల్ హోల్డర్లను ఈ రోజుల్లో చాలామంది ఇష్టపడుతున్నారు. ఇవి బోహో, ఫామ్‌హౌస్, నేచర్-ఇన్‌స్పైర్డ్ హోమ్ డెకర్‌తో సులభంగా మ్యాచ్ అవుతాయి.
Image credits: Pinterest
Telugu
జియోమెట్రిక్, మోడ్రన్ షేప్స్
హెక్సాగాన్, సర్కిల్, అబ్‌స్ట్రాక్ట్ షేపుల్లో ఉండే క్యాండిల్ హోల్డర్లు ఇంటికి కాంటెంపరరీ లుక్ ఇస్తాయి. వీటిని సెంటర్ టేబుల్ లేదా షెల్ఫ్‌పై అలంకరించవచ్చు.
Image credits: జెమిని
Telugu
హ్యాంగింగ్, వాల్ క్యాండిల్ హోల్డర్
గోడలకు లేదా బాల్కనీకి వేలాడదీసే క్యాండిల్ హోల్డర్లు ఈ మధ్య ట్రెండ్‌లో ఉన్నాయి. ఇవి తక్కువ స్థలంలో కూడా గ్రాండ్ డెకరేషన్ క్రియేట్ చేస్తాయి. సాయంత్రం పూటను ప్రత్యేకంగా మారుస్తాయి.