Telugu

Jadau Jhumka: చీరల మీదకు అదిరిపోయే ట్రెండీ జడావు జుంకాలు..చూసేయండి

Telugu

రాయల్ లుక్ ఇచ్చే జడావు జుంకాలు

పెళ్లిళ్లు లేదా ఫంక్షన్ లలో అందంగా కనిపించాలంటే, మీకు రాయల్ లుక్ రావాలంటే.. ఈ జడావు జుంకాలు ధరించాల్సిందే. చాలా అందంగా కనిపిస్తారు.. 

Image credits: Pinterest
Telugu

కనౌటీ స్టైల్ జుంకాలు

జుంకాలతో పాటు ఉండే ఈ కనౌటీ డిజైన్ కొత్తదేమీ కాదు, ఎన్నో ఏళ్లుగా వాడుకలో ఉంది. ముఖ్యంగా మరాఠీ మహిళలు కనౌటీని ఎక్కువగా ధరిస్తారు. చాలా అందంగా కనిపిస్తారు.

Image credits: Pinterest
Telugu

రూబీ జుంకాలు..

జడౌ జుంకాలలో  కొత్తదనం కావాలనుకుంటే, రూబీలు (కెంపులు), ముత్యాలు పొదిగించిన డిజైన్లను ఎంచుకోవచ్చు. ఇవి చాలా క్లాసీగా, అద్భుతంగా కనిపిస్తాయి.

Image credits: Pinterest
Telugu

డబుల్ లేయర్ జుంకాలు

ఈ ఫొటోలో ఉన్న రెండు జుంకాల డిజైన్లు చాలా అందంగా, సంప్రదాయబద్ధంగా ఉన్నాయి. ఒకటి సింగిల్ జుంకా  కాగా, మరొకటి డబుల్ లేయర్ ఉన్న జడావు డిజైన్. దీన్నే 'దో మహల్' అని కూడా అంటారు.

Image credits: Pinterest
Telugu

పట్టీతో జడావు జుంకాలు

మీరు పెళ్లికూతురు కాబోతున్నట్లయితే, ఇలా జడావు ఝుంకాలతో పాటు పట్టీ (మాటీల్) కూడా ధరించవచ్చు. ఇది మీకు ట్రెడిషనల్, బ్రైడల్ లుక్ రెండింటినీ ఇస్తుంది.

Image credits: Instagram
Telugu

ముత్యాలతో అలంకరించిన జడావు జుంకాలు

జడావు జుంకాలతో పాటు ముత్యాలతో చేసిన నగల ట్రెండ్ కూడా బాగా నడిచింది. కాబట్టి, జడావు ప్యాటర్న్‌లో ముత్యాలు పొదిగించిన ఇలాంటి జుంకాలు చాలా అందంగా కనిపిస్తాయి.

Image credits: Instagram

Hand Cuffs: గాజులకు బదులు ఇలాంటి హ్యాండ్ కఫ్స్ ట్రై చేయండి

Emerald Necklace: కళ్లు చెదిరే పచ్చల నెక్లెస్‌లు.. చూసేయండి

ముంబైలో హైదరాబాదీ స్టైల్ బిర్యానీ కావాలా? టాప్ 5 రెస్టారెంట్లు ఇవే

Ruffle Blouse: చీరలకు మోడ్రన్ లుక్ ఇచ్చే రఫుల్ బ్లౌజులు.. చూస్తే ఫిదా!