Telugu

గాజులకు బదులు ఇలాంటి హ్యాండ్ కఫ్స్ ట్రై చేయండి

Telugu

లీఫ్ డిజైన్ హ్యాండ్‌కఫ్

జిర్కాన్ వర్క్‌లో లీఫ్ డిజైన్ హ్యాండ్‌కఫ్స్ ఇవి. వేసుకుంటే చాలా తేలికగా ఉంటాయి. చేతులకు ఎంతో అందంగా ఉంటాయి.

Image credits: INSTAGRAM
Telugu

సర్క్యులర్ డిజైన్ హ్యాండ్‌కఫ్

గుండ్రంగా ఉండే హ్యాండ్‌కఫ్.. చూడటానికి చాలా స్టైలిష్‌గా  ఉంటుంది. వీటిని ప్రత్యేక సందర్భాలలో లేదా ఆఫీసుకు కూడా ధరించవచ్చు.

Image credits: pinterest
Telugu

హెవీ హ్యాండ్‌కఫ్ డిజైన్

ఇలాంటి హెవీ హ్యాండ్‌కఫ్ డిజైన్‌ను ప్రత్యేకంగా  పార్టీల కోసం ఎంచుకోవచ్చు. 

Image credits: pinterest
Telugu

రింగ్‌తో హ్యాండ్‌కఫ్

ఉంగరంతో కూడిన హ్యాండ్‌కఫ్ ఇది.  రింగ్‌లో  ఉండే గ్రీన్ స్టోన్ వల్ల ఎంతో అందంగా ఉంటుంది.

Image credits: INSTAGRAM
Telugu

ముత్యాల హ్యాండ్‌కఫ్

ముత్యాల హ్యాండ్‌కఫ్ డిజైన్ ఇది. ఉంగరంతో పాటు గాజుల లోటును కూడా ఇది తీర్చేస్తుంది.

Image credits: INSTAGRAM
Telugu

అమెరికన్ డైమండ్ హ్యాండ్‌కఫ్

అమెరికన్ డైమండ్ తో కూడిన హ్యాండ్‌కఫ్..  చాలా ప్రకాశవంతంగా ఉంటుంది. ఇందులో ఉండే గ్రీన్ స్టోన్ వర్క్ కారణంగా ఇవి చాలా రాయల్ లుక్‌ను ఇస్తాయి.

Image credits: INSTAGRAM
Telugu

బంగారు హ్యాండ్ కఫ్

చేతికి నిండైనా గాజులా కనిపించే హ్యాండ్ కఫ్ ఇది. చూసేందుకు నిండుగా ఉంటుంది.

Image credits: Amama

Emerald Necklace: కళ్లు చెదిరే పచ్చల నెక్లెస్‌లు.. చూసేయండి

ముంబైలో హైదరాబాదీ స్టైల్ బిర్యానీ కావాలా? టాప్ 5 రెస్టారెంట్లు ఇవే

Ruffle Blouse: చీరలకు మోడ్రన్ లుక్ ఇచ్చే రఫుల్ బ్లౌజులు.. చూస్తే ఫిదా!

Gold Studs: తొలి శ్రావణమాసంలో మీ ఆవిడకి ఈ గిఫ్ట్ ఇస్తే ఫిదా అయిపోతారు