Telugu

నల్లపూసలతో బ్రేస్లెట్.. చూస్తే ఫిదా అయిపోతారు!

Telugu

ఇన్ఫినిటీ డిజైన్ బ్రేస్లెట్

ఇన్ఫినిటీ గుర్తు, నల్ల పూసలతో తయారైన ఈ బ్రాస్లెట్ మంచి లుక్ ఇస్తుంది.

Telugu

స్టోన్ బ్రేస్లెట్

నల్ల పూసలు, చిన్న చిన్నరాళ్లతో అలంకరించిన ఈ బ్రేస్లెట్ చాలా అందంగా ఉంటుంది. పార్టీలకి, ఫంక్షన్లకి బాగుంటుంది.

Telugu

పేరుతో బ్రేస్లెట్

మీ పేరు, మీ భర్త పేరు లేదా ఇద్దరి పేర్ల మొదటి అక్షరాలతో ఇలాంటి బ్రేస్లెట్ తీసుకోవచ్చు. చాలా బాగుంటుంది.

Telugu

ట్రెండీ డిజైన్..

ఇది నల్ల పూసలు, స్టోన్ వర్క్ డిజైన్ తో చాలా సింపుల్ గా, అందంగా ఉంటుంది. ఈ కాలం వారికి బాగా నచ్చుతాయి.

Telugu

హార్ట్ షేప్ బ్రేస్లెట్

పెళ్లిరోజు లేదా వాలెంటైన్స్ డే కి బహుమతిగా ఇవ్వడానికి ఇలాంటి బ్రేస్లెట్ చాలా బాగుంటుంది.

Telugu

లేయర్డ్ బ్రేస్లెట్

స్టైలిష్ లుక్ కావాలనుకుంటే ఈ డిజైన్ బాగుంటుంది. ఇది చేతికి చాలా అందంగా కనిపిస్తుంది.

50 లోనూ 25 లా కనిపించాలంటే ఈ అనార్కలి సూట్లు ట్రై చేయాల్సిందే!

Fashion tips: ఆఫీస్‌కి వెళ్లే వారికి ఈ బ్లౌజ్ డిజైన్స్ సూపర్ గా ఉంటాయి

పెళ్లికి ఇలాంటి మెహందీ డిజైన్లు వేసుకుంటే ఎంత బాగుంటుందో!

50 దాటినా స్టైలిష్‌గా కనిపించాలంటే ఈ ఇయర్ రింగ్స్ ట్రై చేయాల్సిందే!