లైట్ వెయిట్ చీరలకు ఇలాంటి ఫుల్ చేతులు ఉన్న రఫుల్ బ్లౌజ్ వేస్తే భలేగా నప్పుతుంది. మీరు ట్రెండీగా కనిపిస్తారు.
Image credits: Pinterest
Telugu
బోట్‌నెక్ రఫుల్ బ్లౌజ్
బోట్‌నెక్ రఫుల్ బ్లౌజ్ ఇప్పుడు ట్రెండ్ అవుతోంది. మెడ భాగం దగ్గర లేస్ లేదా గోటా పట్టీ వర్క్ జోడిస్తే లుక్ అదిరిపోతుంది.
Image credits: Pinterest
Telugu
వన్ సైడ్ రఫుల్ బ్లౌజ్ లుక్
ఈ డిజైన్ నేతి తరం అమ్మాయిలకు బాగా నప్పుతుంది. రెండు స్లీవ్స్‌కు కాకుండా, కేవలం ఒక వైపు మాత్రమే రఫుల్ డిజైన్ ఉంటుంది.
Image credits: Pinterest
Telugu
హాఫ్ స్లీవ్ రఫుల్ బ్లౌజ్
హాఫ్ స్లీవ్ రఫుల్ బ్లౌజ్ ఇది. నెట్ ఫ్యాబ్రిక్‌తో రఫుల్ లుక్ క్రియేట్ చేస్తారు. ఈ డిజైన్ చూడటానికి డీసెంట్‌గా ఉంటుంది.
Image credits: instagram
Telugu
ఆఫ్ షోల్డర్ రఫుల్ బ్లౌజ్ లుక్
ఆఫ్ షోల్డర్ బ్లౌజ్‌తో ఇలా ప్లెయిన్ రఫుల్ బ్లౌజ్ ట్రై చేయండి. ఇది మీకు చాలా గ్రేస్‌ఫుల్ లుక్‌ను ఇస్తుంది. పార్టీవేర్ డిజైైన్ ఇది.
Image credits: instagram
Telugu
వి-నెక్ రఫుల్ బ్లౌజ్
ఈ వి-నెక్ రఫుల్ బ్లౌజ్‌చూస్తే ఎవరైనా ఫిదా అయిపోతారు. ముత్యాలు, గోటా పట్టీ వర్క్‌తో యూనిక్ లుక్ క్రియేట్ చేశారు. ఇలాంటి బ్లౌజ్‌ను ప్లెయిన్ చీరతో జత చేయాలి.
Image credits: instagram
Telugu
పార్టీ వేర్ బ్లౌజ్
ఇలాంటి రఫుల్ బ్లౌజ్, చీర కడితే పార్టీలో అందరిచూపు మీమీదే ఉంటుంది.