డ్రాప్ స్టైల్‌లో ఉండే టెంపుట్ జ్యూయలరీ ఇయర్ రింగ్స్ ఇవి. చాలా లగ్జరీగా, స్టైలిష్‌గా కనిపిస్తాయి. వీటిలో గులాబీ రంగు కుందన్ వర్క్, పూసల హ్యాంగింగ్స్ ఉన్నాయి.
Image credits: southindia_jewels instagram
Telugu
టెంపుల్ స్టైల్ కనౌటీ ఇయర్ రింగ్స్
ఇవి కనౌటీ ఇయర్ రింగ్స్. చెవులకు చాలా ట్రెడిషనల్ లుక్ ఇస్తాయి. సౌత్ ఇండియన్ లెహంగా, చీర.. రెండింటితోనూ ఈ ఇయర్ రింగ్స్ అదిరిపోతాయి.
Image credits: southindia_jewels instagram
Telugu
నెమలి టాప్స్‌తో టెంపుల్ జుంకాలు
నెమలి డిజైన్ తో వచ్చే ఈ టెంపుల్ జుంకాలు ఎంతో కళగా ఉంటాయి. తెలుపు, గులాబీ, ఆకుపచ్చ రంగు కుందన్ రాళ్లు పొదిగి ఉన్నాయి. .
Image credits: southindia_jewels instagram
Telugu
యాంటిక్ టెంపుల్ జుంకాలు
ఇవి పూర్త స్థాయి టెంపుల్ జుంకాలు. చీర కట్టుకుని వీటిని పెట్టుకుంటే ఇవి మీ అందాన్ని రెట్టింపు చేస్తాయి.
Image credits: southindia_jewels instagram
Telugu
కుందన్ చైన్‌తో ఝుంకాలు
చైన్‌తో వచ్చే ఈ జుంకాలు దక్షిణాది రాష్ట్రాల్లో చాలా ఫేమస్. ఇవి చెవులకు చాలా గ్రాండ్‌గా, ఎలిగెంట్‌గా కనిపిస్తుంది.
Image credits: southindia_jewels instagram
Telugu
టెంపుల్ స్టైల్ భారీ జుంకాలు
టెంపుల్ స్టైల్ భారీ జుంకాలు ఇవి. ఇవి బంగారంతో చేస్తే చాలా ఖరీదైనవి.
Image credits: Karatcart.com
Telugu
ముత్యాల టెంపుల్ జ్యూయలరీ
చిన్న చిన్న ముత్యాలతో వచ్చిన చక్కటి టెంపుల్ జ్యూయలరీ ఇది. లక్ష్మీదేవి రూపుతో వచ్చే టాప్స్ ఇవి.