బంగారు హారంలో నిండుగా పచ్చలు పొదిగిన నెక్లెస్ ఇది. పసుపు చీరపై ఈ నెక్లెస్ వేస్తే ఆ అందమే వేరు.
మెడలో నెక్లెస్ భారీగా కావాలనుకుంటే ఇలాంటి పచ్చల హారాన్ని ఎంపిక చేసుకోవచ్చు.
పింక్ రంగులో ఉన్న రూబీలు, పచ్చు కలిపిన సింపుల్ నెక్లెస్ ఇది. ఇది వేసుకుంటే సింపుల్ గా ఉంటుంది.
బంగారు హారంలో రాళ్లు, పచ్చలు పొదిగారు. ఇదొక్కటి వేసుకున్నా చాలు రాయల్ లుక్ వచ్చేస్తుంది.
మెడకు పట్టేసేలా ఉంటే సింపుల్ పచ్చల నెక్లెస్ ఇది. తక్కువ బంగారంతోనే దీన్ని తయారుచేయవచ్చు.
పెద్ద పచ్చలు పొదిగిన బంగారు చోకర్ డిజైన్ ఇది. చీర లేదా లెహెంగాలపై ఈ చోకర్ పెట్టుకుంటే ఎంతందమో.
మెడలో భారీగా పచ్చల హారం వేసుకోవాలనుకుంటే ఇలాంటిది కొనుక్కోవచ్చు. పెళ్లికూతుళ్లకు ఇలాంటిది ఒక్కటి వేస్తే చాలు.
ముంబైలో హైదరాబాదీ స్టైల్ బిర్యానీ కావాలా? టాప్ 5 రెస్టారెంట్లు ఇవే
Ruffle Blouse: చీరలకు మోడ్రన్ లుక్ ఇచ్చే రఫుల్ బ్లౌజులు.. చూస్తే ఫిదా!
Gold Studs: తొలి శ్రావణమాసంలో మీ ఆవిడకి ఈ గిఫ్ట్ ఇస్తే ఫిదా అయిపోతారు
Kundan Earrings: మీకు రాయల్ లుక్ ఇచ్చే స్టోన్ ఇయర్ రింగ్స్.. చూసేయండి