ముంబైలోని టాప్ 10 బిర్యానీ రెస్టారెంట్లు, ఇక్కడ ఓ పట్టు పట్టాల్సిందే
life Jul 20 2026
Author: Arun Kumar P Image Credits:Image: Freepik
Telugu
పర్షియన్ దర్బార్
ముంబైలో నాన్ వెజ్ వంటకాలకు పర్షియన్ దర్బార్ చాలా ఫేమస్. ఇక్కడ బిర్యానీ రుచి అద్భుతంగా ఉంటుంది.
Image credits: pexels
Telugu
బెహ్రూజ్ బిర్యానీ
బెహ్రూజ్ బిర్యానీకి ముంబైలో చాలా చోట్ల అవుట్‌లెట్స్ ఉన్నాయి. ఇక్కడ మటన్ లేదా చికెన్ బిర్యానీ తప్పకుండా ఆర్డర్ చేయొచ్చు.
Image credits: Image: Youtube Video still
Telugu
బావరీ
బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లో బావరీ రెస్టారెంట్ ఉంది. ఇక్కడ ప్రత్యేకంగా చేసే బిర్యానీ రుచి చూడొచ్చు. ఈ బిర్యానీ టేస్ట్ చేయాలంటే కాస్త ఎక్కువ ఖర్చవుతుంది.
Image credits: Image: Freepik
Telugu
షాలిమార్
ముంబైలో షాలిమార్‌కు కూడా చాలా చోట్ల అవుట్‌లెట్స్ ఉన్నాయి. ఈ రెస్టారెంట్‌లోని బిర్యానీ చాలా ఫేమస్.
Image credits: freepik
Telugu
జాఫర్ భాయ్ ఢిల్లీ దర్బార్
ఈ రెస్టారెంట్ 1973 నుంచి ముంబై వాసులకు నోరూరించే రకరకాల బిర్యానీలను అందిస్తోంది. ఇక్కడి బిర్యానీ చాలా ప్రసిద్ధి చెందింది.