Telugu

ఇప్పుడు ఈ జుంకాలదే ట్రెండ్.. మీ దగ్గర ఉన్నాయా?

Telugu

టాసెల్ జుంకాలు

ఈ మధ్య టాసెల్ జుంకాలను ఎక్కువగా ఇష్టపడుతున్నారు. పూసలు లేదా చైన్‌తో పాటు నెమలి డిజైన్ ఉన్నవి బాగా పాపులర్ అయ్యాయి.

Image credits: Pinterest
Telugu

సిల్వర్ ఫినిష్ ఆక్సిడైజ్డ్ జుంకాలు

ఎత్నిక్, ఇండో-వెస్టర్న్ లుక్ కోసం సిల్వర్ ఫినిష్ ఆక్సిడైజ్డ్ జుంకాలు ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉన్నాయి. రూ.500 లోపే మంచి డిజైన్లను ఆన్‌లైన్‌లో తీసుకోవచ్చు.

Image credits: krishaz.in instagram
Telugu

కాశ్మీరీ జుంకాలు

చైన్‌తో పాటు ఘుంగ్రూలు ఉన్న జుంకాలు చూడటానికి చాలా ఫ్యాన్సీగా కనిపిస్తాయి. రంగురంగుల రాళ్లు వీటికి మరింత అందాన్నిస్తాయి.

Image credits: Pinterest
Telugu

చాంద్‌బాలీ జుంకాలు

అర్ధచంద్రాకార డిజైన్‌తో ఉండే ఈ జుంకాలు పార్టీలు, పెళ్లిళ్లకు పెట్టుకోవడానికి చాలా బాగుంటాయి. ఇవి స్టేట్‌మెంట్ ఇయర్ రింగ్స్‌లా పనిచేస్తాయి.

Image credits: instagram
Telugu

మల్టీలేయర్ జుంకాలు

మల్టీలేయర్ల జుంకాలలో ఒకదానిపై ఒకటి లేయర్లు, లత్కన్ లు ఉంటాయి. ఇవి హెవీ లుక్ ఇస్తాయి. గోల్డ్ ప్లేటెడ్ జుంకాలను తక్కువ ధరకే తీసుకోవచ్చు.

Image credits: anaya_jewellers34
Telugu

టెంపుల్ జుంకాలు

ఈ ట్రెడిషనల్ డిజైన్ జుంకాలు సాంప్రదాయ లుక్‌ను మరింత హుందాగా చూపిస్తాయి. ఇలాంటివి మీ జ్యువెలరీ బాక్స్‌లో తప్పక ఉండాలి.

Image credits: Pinterest

Jhumka Bangles: ప్లెయిన్ గాజులు కాదు.. ఈ జుంకా గాజులు ట్రై చేయండి

Stone Earrings: తక్కువ బంగారంతో స్టోన్ చెవిపోగుల డిజైన్లు

Head Lice: ఈ సింపుల్ చిట్కాలతో తలలో పేలు మాయం.. ఒక్కసారి ట్రై చేయండి!

Hairstyles: పొడవాటి ముఖం ఉన్నవారికి నప్పే హెయిర్ స్టైల్స్