Telugu

పొడవాటి ముఖం ఉన్నవారికి నప్పే హెయిర్ స్టైల్స్

Telugu

లోయర్ లూజ్ బన్

పొడవాటి ముఖం ఉన్నవారు సింపుల్ హెయిర్‌స్టైల్స్ ప్రయత్నించాలి. చిన్న జుట్టు ఉన్నా సరే.. ఇలా కిందకు లూజ్‌గా బన్ చుట్టుకుంటే సరి.

Image credits: instagram
Telugu

అప్ స్లీక్ బన్ హెయిర్‌స్టైల్

ఎత్నిక్ వేర్ అయినా, వెస్టర్న్ డ్రెస్ అయినా స్లీక్ బన్ వేసుకుంటే అందంగా కనిపిస్తారు. కావాలంటే దానికి హెయిర్ యాక్సెసరీస్ కూడా పెట్టుకోవచ్చు.

Image credits: Instagram
Telugu

సెంటర్ పార్ట్ పోనీటెయిల్

పొడవాటి ముఖంతో పాటూ పొడవాటి జుట్టు కూడా ఉంటే మధ్య పాపిడి తీసి పోనీటెయిల్ వేసుకోండి. 

Image credits: Instagram
Telugu

హాఫ్ పోనీటెయిల్ హెయిర్‌స్టైల్

జుట్టును స్టైల్ చేసుకునే సమయం లేకపోతే సగం జుట్టును పైకి లైట్‌గా కట్టి మిగతాది వదిలేయండి. సింపుల్‌గా, నీట్‌గా ఉంటుంది.

Image credits: Instgaram
Telugu

జుట్టులో ఫ్రింజ్ కట్

పొడవాటి ముఖం ఉన్నవారు ఫ్రింజ్ కట్ చేయించుకుంటే ఫేస్ బ్యాలెన్స్‌డ్‌గా కనిపిస్తుంది. ఈ హెయిర్‌స్టైల్ చాలా బావుంటుంది.

Image credits: instagram
Telugu

జుట్టులో గజ్రా

మధ్య పాపిడి తీసి జుట్టులో పువ్వులతో కూడిన గజ్రా వంటిది పెట్టుకుంటే అందంగా కనిపిస్తారు. చీర, లెహెంగాలతో ఇది ట్రై చేయాలి.

Image credits: instagram
Telugu

నుదురు కవర్ అయ్యేలా

పొడవాటి ముఖాన్ని కవర్ చేసేందుకు ఇలాంటి హెయిర్ కట్ చేసుకోవచ్చు. ఎంతో స్టైలిష్ గా కూడా కనిపిస్తారు.

Image credits: Fallachi Hair

Necklace Designs: చీరల మీదకు సూటయ్యే అదిరిపోయే నక్లెస్ డిజైన్లు

Silver Kamarband: అమ్మాయిలూ ఈ నగ మర్చిపోయారా? ఇప్పుడిదే ట్రెండ్

Blouse Designs: స్టైలిష్ లుక్ కోసం ఈ బ్లౌజులు ట్రై చేయాల్సిందే!

Hair Styles: స్కూల్ కి వెళ్లే పిల్లల కోసం స్టైలిష్ హెయిర్‌ స్టైల్స్