Telugu

తక్కువ బంగారంతో స్టోన్ చెవిపోగుల డిజైన్లు

Telugu

ట్విస్టెడ్ ఓవల్ షేప్ స్టడ్స్

ఈ ట్విస్టెడ్ ప్యాటర్న్ ఓవల్ షేప్ చెబిపోగులు ఎవరికైనా అందంగా ఉంటాయి. ఇవి ఫేస్‌కు మంచి క్లాసీ లుక్ ఇస్తుంది.

Image credits: pinterest
Telugu

గోల్డ్ ట్విస్టెడ్ టాప్స్

గోల్డెన్ షైన్‌తో పాటు అమెరికన్ డైమండ్స్ ఉన్న ఈ ఇయర్ రింగ్స్‌ను తక్కువ ధరకే వస్తాయి. 

Image credits: pinterest
Telugu

ఇన్ఫినిటీ ఇయర్ రింగ్స్

22 క్యారెట్ల బంగారంతో, స్టోన్ వర్క్ ఉన్న ఈ హగ్గీ బాలి డిజైన్ చెవిపోగులు చాలా క్లాసీగా, యూనిక్‌గా ఉంటుంది. 

Image credits: pinterest
Telugu

సాలిటైర్ స్టోన్ సింగిల్ ట్విస్ట్ స్టడ్

కేవలం 3 గ్రాముల బంగారంలో వచ్చే చెవిపోగులు ఇవి.  జర్కాన్ స్టోన్ కాంబోతో ఈ ట్విస్ట్ స్టడ్స్ కొనుగోలు చేయవచ్చు. 

Image credits: pinterest
Telugu

ట్విస్టెడ్ గోల్డ్ డైమండ్ స్టడ్

గోల్డ్ డైమండ్ మిక్స్ ట్విస్టెడ్ చెవిపోగులు లగ్జరీగా ఉంటాయి. వీటిని మీరు ఏ సందర్భంలోనైనా ధరించవచ్చు. 

Image credits: pinterest
Telugu

లీఫ్ ట్విస్ట్ ఫ్లోరల్ ఇయర్ రింగ్స్

14 క్యారెట్ల బంగారంలో జర్కాన్ స్టోన్స్‌తో వచ్చే చెవిపోగులు ఇవి.  మీ అందాన్ని వంద రెట్లు పెంచుతాయి. 

Image credits: pinterest
Telugu

సాలిడ్ గోల్డ్ అరెస్ గోల్డ్ ట్విస్టెడ్ బాలి

ట్విస్టెడ్ ప్యాటర్న్ కావాలనుకుంటే దీన్ని ఎంచుకోండి. ఇవి చెవులకు నిండుగా కనిపిస్తూ, మహారాణి ఫీల్‌ను ఇస్తాయి. 5 గ్రాముల బంగారంలో ఇవి తయారవుతాయి.

Image credits: pinterest

Head Lice: ఈ సింపుల్ చిట్కాలతో తలలో పేలు మాయం.. ఒక్కసారి ట్రై చేయండి!

Hairstyles: పొడవాటి ముఖం ఉన్నవారికి నప్పే హెయిర్ స్టైల్స్

Necklace Designs: చీరల మీదకు సూటయ్యే అదిరిపోయే నక్లెస్ డిజైన్లు

Silver Kamarband: అమ్మాయిలూ ఈ నగ మర్చిపోయారా? ఇప్పుడిదే ట్రెండ్