ఇది సింపుల్ చైన్ డిజైన్. డైలీవేర్ కి చాలా బాగుంటుంది. ఫుల్ చైన్ డిజైన్ కి అక్కడక్కడ నల్లపూసలు ఉంటాయి.
చైన్ కి గోల్డ్ బాల్స్, నల్లపూసల కాంబినేషన్ కి చిన్న డైమండ్ పెండెంట్ జత చేశారు. ఇది క్లాసీ లుక్ ఇస్తుంది.
ఈ చైన్ చాలా సన్నగా ఉంటుంది. మెడలో వేసుకుంటే.. కేవలం కింద ఉన్న నల్లపూసలు, లాకెట్ మాత్రమే కనిపిస్తాయి..
ఈ నల్లపూసలు కూడా చాలా మంచి లుక్ ఇస్తాయి. దీనికి బర్డ్స్ లాకెట్ జత చేశారు. చాలా డిఫరెంట్ లుక్ ఇస్తుంది.
సింపుల్ చైన్ కి కింద మాత్రమే కింద కొన్ని నల్లపూసలు మధ్యలో గోల్డ్ బాల్స్ ఉన్నాయి. కింద స్టోన్ లాకెట్ మరింత అందమైన లుక్ ఇస్తుంది.
ఇది మోడ్రన్ దుస్తులకు కూడా సూట్ అవుతుంది. ఆఫీస్ కి బెస్ట్ ఆప్షన్. రెండు ముత్యాలు కూడా ఉన్నాయి. మెడలో చాలా అందంగా కనపడుతుంది.
ఇది డబల్ లేయర్ మంగళసూత్రం. ఒక లేయర్ నల్లపూసలు, మరో లేయర్ చైన్ ఉంది. ఆ చైన్ కి కింద ముత్యాలు వేలాడ దీశారు. మంచి లుక్ ఇస్తుంది.
ఇది కూడా లైట్ వెయిట్ డిజైన్. ఎక్కువ నల్లపూసలు, తక్కువ చైన్ చాలా అందంగా ఉంటుంది. ఇన్ఫినిటీ లాకెట్ ఈ కాలం అమ్మాయిలకు చాలా బాగా నచ్చుతుంది..
కంప్లీట్ గా మొత్తం చైన్ ఉంటుంది. కింద మాత్రం… నల్లపూసలు వేలాడదీశారు. డిఫరెంట్ లుక్ ఇస్తుంది.
Anklet Designs: ఈకాలం అమ్మాయిలు మెచ్చే పట్టీల డిజైన్స్ ..పాదాలకే అందం
Growing Carrots: ఈ టిప్స్ తో క్యారెట్ ని ఇంట్లోనే ఈజీగా పెంచవచ్చు!
Jewellery Watches:పెళ్లిళ్ల కోసం అదిరిపోయే జ్యువెలరీ వాచ్ డిజైన్స్
Gold Tops: 5 గ్రాముల్లోపు వచ్చే గోల్డ్ టాప్స్.. చూస్తే ఫిదా అవుతారు!