Telugu

నేటితరం అమ్మాయిలు మెచ్చే బంగారు చైన్ డిజైన్స్.. ఇవిగో!

Telugu

లేయర్డ్ చైన్

మోడ్రన్, స్టైలిష్ లుక్ కోరుకునేవారికి లేయర్డ్ చైన్ బెస్ట్ ఆప్షన్. ఇవి మెడ నిండుగా ఉంటాయి. చాలా అందంగా కనిపిస్తాయి. 

Image credits: Pinterest
Telugu

ముత్యాల డిజైన్

సన్నటి చైన్ కి మధ్య మధ్యలో ముత్యాలు పొదిగిన ఈ చైన్ మినిమల్ లుక్ కోరుకునే అమ్మాయిలకు మంచి ఎంపిక. ఈ చైన్ చాలా తక్కువ వెయిట్ లో వస్తుంది. 

Image credits: Pinterest
Telugu

స్నేక్ డిజైన్ చైన్

స్నేక్ డిజైన్ చైన్ మెడకు మంచి షైనింగ్ ఇస్తుంది. ఎలాంటి దుస్తులతో అయినా చక్కగా సెట్ అవుతుంది. 8 గ్రాముల్లోపు చేయించుకోవచ్చు.

Image credits: pinterest
Telugu

లేటెస్ట్ డిజైన్ చైన్

స్టోన్, లెటర్ డిజైన్ తో ఉన్న ఈ సన్నని చైన్ వేసుకుంటే చాలా అందంగా ఉంటుంది. వర్కింగ్ ఉమెన్స్ కి ఇలాంటి డిజైన్స్ చాలా బాగుంటాయి.

Image credits: pinterest
Telugu

చార్మ్స్ డిజైన్ చైన్

అందమైన చార్మ్స్ తో ఉన్న ఈ చైన్ స్కూల్ పిల్లల నుంచి కాలేజీ అమ్మాయిల వరకు ఎవ్వరైనా వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది.

Image credits: joyalukkas.in
Telugu

బాక్స్ డిజైన్ చైన్

హార్ట్ షేప్ లాకెట్ తో ఉన్న ఈ బాక్స్ డిజైన్ చైన్ మీకు హెవీ లుక్ ఇస్తుంది. 8 నుంచి 10 గ్రాముల్లో ఈ చైన్ చేయించుకోవచ్చు.

Image credits: orra.co.in

Eggs: కోడి గుడ్లను ఫ్రిజ్ లో పెడుతున్నారా? ఈ విషయం తెలుసుకోవాల్సిందే

Chain Mangalsutra: ఈకాలం అమ్మాయిలు మెచ్చే చైన్ మంగళసూత్రాలు ఇవి

Vastu Plants: మనీ ప్లాంట్ ఒక్కటే కాదు.. ఇంట్లో ఈ మొక్కలున్నా అదృష్టమే!

Kanthari Chilli: గుంటూరు మిర్చిని మించిన ఘాటు..ఇంట్లోనే పెంచేయొచ్చు