Lifestyle

ఇండియాలో 7 గ్రీన్ సిటీస్ ఏంటో తెలుసా?

Image credits: Pixabay

బెంగళూరు, కర్ణాటక

భారతదేశంలోని గార్డెన్ సిటీ, సిలికాన్ వ్యాలీగా పేరుపొందిన బెంగళూరు పచ్చదనంతో కళకళలాడుతుంది. ఇక్కడ ముఖ్య గ్రీన్ పార్కులు  లాల్‌బాగ్, కబ్బన్ పార్క్.

Image credits: Pixabay

ఇండోర్, మధ్యప్రదేశ్

భారతదేశంలోని అత్యంత పరిశుభ్రమైన నగరం ఇండోర్. ఇక్కడ పార్కులు, పచ్చని ప్రదేశాలు చాలా ఆహ్లాదాన్నిస్తాయి. లాల్ బాగ్ ప్యాలెస్, సిర్పూర్ సరస్సులు ఇక్కడ ముఖ్య విజిటింగ్ ప్లేసెస్.

Image credits: Pixabay

మైసూర్, కర్ణాటక

పచ్చదనం, పరిశుభ్రతకు ప్రసిద్ధి చెందిన మైసూర్. గొప్ప వారసత్వ సంపద, సంస్కృతికి పేరుపొందింది. స్వచ్ఛ భారత్ అర్బన్ అవార్డులు కూడా అందుకుంది.

Image credits: Pixabay

చండీగఢ్

గ్రీన్ సిటీ అయిన చండీగఢ్ అద్భుతమైన పార్కులు, తోటలతో నిండి ఉంటుంది. శుభ్రమైన వీధులు, చెట్లతో పచ్చగా ఉండే రోడ్లు దీన్ని అగ్రశ్రేణి గ్రీన్ సిటీగా నిలిపాయి. 

Image credits: Pixabay

గాంధీనగర్, గుజరాత్

గాంధీనగర్ లో ప్రతి ఇంటికి 22 చెట్లు ఉంటాయి. ఈ నగరం ప్రజల ఆధునిక జీవనాన్ని ప్రకృతితో మిళితం చేస్తుంది. సరిత ఉద్యాన్ ఈ పట్టణంలో చూడదగ్గ ప్రదేశం. 

Image credits: Pixabay

జంషెడ్‌పూర్, జార్ఖండ్

స్టీల్ సిటీ అయిన జంషెడ్‌పూర్ 33% పచ్చదనంతో నిండి ఉంటుంది. జూబ్లీ పార్క్, టాటా స్టీల్ జూలాజికల్ పార్క్ వంటి పార్కులు నగరానికి కొత్త అందాన్నిచ్చాయి. 

Image credits: Pixabay

డయ్యూ, డామన్ డయ్యూ

డయ్యూ పగటిపూట పూర్తిగా సోలార్ శక్తితో నడుస్తుంది. ఏటా 1.3 MW సౌరశక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఇది దాని సహజ సౌందర్యానికి కూడా ప్రసిద్ధి చెందింది.

Image credits: Pixabay

40 ఏళ్లు దాటిన మహిళలు కచ్చితంగా తినాల్సిన ఫుడ్స్ ఇవి

ఈ ఒక్కటి కలిపినా.. చపాతీలు మెత్తగా అవుతాయి

ఉదయాన్నే ఫోన్ చూసినా, తినకపోయినా, నీళ్లు తాగకపోయినా ఏమౌతుందో తెలుసా

ఉదయమే కాదు, రాత్రి కూడా జీలకర్ర వాటర్ తాగితే ఏమౌతుంది?