Floral Sarees: ఈ టస్సర్ సిల్క్ ఫ్లోరల్ చీరలు ఎవరికైనా నప్పేస్తాయి
life Jun 12 2026
Author: Nandini Arava Image Credits:instagram
Telugu
బార్డర్ ఫ్లోరల్ ప్రింట్ చీర
ప్రస్తుతం ఈ టస్సర్ ఫ్లోరల్ చీరలు ట్రెండ్ అవుతున్నాయి.ఏ వయసు వారికైనా బాగుంటాయి. ఇంకా నాజూగ్గా కనిపిస్తారు. ప్లేన్ సిల్క్ చీరకు ఫ్లోరల్ ప్రింట్ బార్డర్ వస్తే చాలా బాగుంటుంది.
Image credits: instagram
Telugu
లోటస్ ప్రింట్ చీర
సిల్క్ చీరలపై పెద్ద పెద్ద లోటస్ ప్రింట్లు కూడా బాగా మెరుస్తాయి. మిమ్మల్ని ఎలివేట్ చేస్తాయి. ఇలాంటి చీరల్లో చిన్న ప్రింట్ల నుంచి పెద్ద ప్రింట్ల వరకు డిజైన్లు అందుబాటులో ఉన్నాయి.
Image credits: instagram
Telugu
టస్సర్ సిల్క్ చీర
టస్సర్ సిల్క్ చీరలో ఒక ప్రత్యేకమైన మెరుపు ఉంటుంది. ఇది చూడటానికి చాలా ఫ్యాన్సీగా కనిపిస్తుంది. ఇలాంటి చీరలను స్లీవ్‌లెస్ బ్లౌజ్‌తో పైర్ చేస్తే అదిరిపోద్ది.
Image credits: instagram
Telugu
లావెండర్ సిల్క్ చీర
వర్షాకాలంలో లావెండర్ సిల్క్ కలర్ చాలా ప్రకాశవంతంగా, గ్రేస్‌ఫుల్‌గా కనిపిస్తుంది. కాబట్టి మీ వార్డ్‌రోబ్‌ను ఫ్లోరల్ ప్రింట్ సిల్క్ చీరలతో నింపేయండి.
Image credits: instagram
Telugu
రెయిన్‌బో ప్రింట్ చీర
రెయిన్‌బో ప్రింట్ చీరలో పెద్ద పెద్ద రంగురంగుల పువ్వులు ఉంటాయి. ఇలాంటి చీరలను మీరు ఏదైనా ఫంక్షన్‌కు కూడా ధరించి వెళ్లవచ్చు.
Image credits: Pinterest
Telugu
చందేరి సిల్క్ చీర
చందేరి సిల్క్ చీరలు లైట్ వెయిట్‍గా ఉండి మిమ్మల్ని హ్యాపీగా ఉంచుతాయి. ఇలాంటి చీరలతో కాంట్రాస్ట్ బ్లౌజ్‌ను ధరించండి. స్పెషల్ ఎట్రాక్షన్ మీరే. క్యూట్‍గా కనిపిస్తారు కూడా.