మీ బుడ్డోడి కోసం ట్రెండ్ కి తగినట్టు ఉండే ఈ 20 పేర్లు ఓసారి పరిశీలించండి. మీకు నచ్చిన పేరు సెలెక్ట్ చేసుకోండి.
1. వేదాంత్ – వేదాలు తెలిసినవాడు, జ్ఞానంలో గొప్పవాడు.
2. ఆరవ్ – శాంతి, తెలివికి గుర్తు.
3. ఈషాన్ – శివుడి పేరు, ఇది శుభాన్ని చూపిస్తుంది.
4. దక్ష – నైపుణ్యం కలిగినవాడు.
5. యుగాన్ష్ – యుగాల వరకు తన గుర్తింపును నిలుపుకునేవాడు.
6. వాయుజ్ – గాలిలా ఎనర్జీ కలిగినవాడు.
7. సిద్ధాంత్ – నిజమైన సిద్ధాంతాలను పాటించేవాడు.
8. అద్వైత్ – రెండోవాడు లేనివాడు, ప్రత్యేకమైనవాడు.
9. రుద్రాన్ష్ – శివుడి స్వరూపం, ధైర్యవంతుడు, శక్తిమంతుడు.
10. లక్ష్య – జీవితంలో స్పష్టమైన లక్ష్యం పెట్టుకున్నవాడు.
11. విభవ్ – డబ్బు, వైభవం, శ్రేయస్సుతో నిండినవాడు.
12. శౌర్య – పరాక్రమవంతుడు, ధైర్యంతో నిండినవాడు.
13. నీరవ్ – శాంతి, స్థిరత్వానికి గుర్తు.
14. సుమేష్ – పువ్వులాంటి మనసు కలిగినవాడు.
15. యువాన్ – ఎప్పుడూ యవ్వనంగా, ఎనర్జీతో ఉండేవాడు.
16. రిత్విక్ – స్వచ్ఛమైన వ్యక్తి.
17. తుషార్ – చల్లదనం, ప్రశాంతతకు గుర్తు.
18. సమర్థ్ – ఏదైనా చేయగల సామర్థ్యం ఉన్నవాడు.
19. దేవాన్ష్ – దేవుడి అంశ.
20. వైశ్విక్ – ప్రపంచమంతా తన గుర్తింపును చాటుకునేవాడు.
Dates with Milk : పాలలో ఖర్జూరాలను వేసి తాగితే ఏమౌతుంది?
ఎండాకాలంలో టమాటా ధర పెరగొచ్చు.. ఇలా చేస్తే 4 నెలలైనా నిల్వ ఉంటాయి
2 గ్రాముల బంగారానికే హెవీ జుంకాలు, అదరిపోయే డిజైన్లు
Glowing Skin: ఈ 5 రకాల డ్రై ఫ్రూట్స్ తో చర్మ సమస్యలు దూరం!