Telugu

మీ హెయిర్‌కి తగిన స్టైలిష్ లుక్ కావాలా? ఇవి ట్రై చేయండి

Telugu

మోడ్రన్ ముల్లెట్

లాంగ్ హెయిర్ ఉన్న వారికి ముల్లెట్ హెయిర్ స్టైల్ రఫ్ అండ్ స్టైలిష్ లుక్ ఇస్తుంది. 

Image credits: Getty
Telugu

బజ్ కట్

ఇప్పుడు ఎక్కువగా ట్రెండింగ్ లో ఉన్న హెయిర్ కట్ ఇది. కాస్త మిలటరీ కట్ కి దగ్గరగా ఉంటుంది. కాని పైన ఉన్న వెంట్రుకలను స్ట్రైప్ చేస్తే సరిపోతుంది. 

Image credits: Getty
Telugu

కర్లీ హై-టాప్ ఫేడ్

రింగురింగుల జుట్టు ఉన్న అబ్బాయిలకు ఇది సరైనది. స్టైలిష్, టెక్స్చర్డ్ లుక్‌ కోసం దీన్ని ట్రై చేయండి. 

Image credits: Getty
Telugu

మెస్సీ ఫ్రింజ్

సాఫ్ట్ లుక్ కోరుకొనే వారికి మెస్సీ ఫ్రింజ్ హెయిర్ స్టైల్ బాగుంటుంది. మీకున్న సాఫ్ట్ జుట్టును జస్ట్ ముందుకు పడేలా కట్ చేయిస్తే ఈ లుక్ వస్తుంది. 

Image credits: Getty
Telugu

బ్రో ఫ్లో

సిల్కీ, లాంగ్ హెయిర్ ఉన్న వారికి బ్రో ఫ్లో హెయిర్ స్టైల్ బాగా సెట్ అవుతుంది. దీంతో క్యాజువల్, ఫార్మల్  ఏ డ్రెస్ లు వేసుకున్నా బాగుంటుంది. 

Image credits: Getty
Telugu

సైడ్ పార్ట్

ఏ సందర్భానికైనా సెట్ అయ్యే హెయిర్ స్టెయిల్ ఇది. పాలిష్ లుక్ కోసం కాస్త ఫేడ్ చేయండి. 

Image credits: Getty
Telugu

స్లిక్డ్-బ్యాక్ అండర్ కట్

మీది పొడవాటి జుట్టు అయితే స్లిక్డ్-బ్యాక్ అండర్ కట్ బాగుంటుంది. బోల్డ్, పాలిష్ లుక్ కోసం మీ పొడవాటి జుట్టును వెనుకకు స్లిక్ చేయించండి. చిన్నగా షేవ్ కూడా చేయించండి. 

Image credits: Getty

Chanakya Niti: ఈ అయిదుగురికి అస్సలు సాయం చేయకూడదు

Bone Health: ఉదయమే ఇవి తాగితే మీ ఎముకలు స్ట్రాంగ్‌గా మారతాయి

ముఖానికి నెయ్యి రాసుకుంటే ఏమౌతుంది?

శనివారం ఈ 5 వస్తువులు మాత్రం కొనకూడదు