Telugu

Cotton Blouse: క్లాసీ, ఎలిగెంట్ లుక్ కావాలంటే ఈ బ్లౌజ్‌ ఒక్కటి చాలు..

Telugu

బ్లాక్ కాటన్ బ్లౌజ్

ఇలాంటి ప్లెయిన్ బ్లాక్ కలర్ కాటన్ బ్లౌజ్‌లు రూ. 300 లోపే దొరుకుతాయి. ఇది స్టైలిష్‌గా కనిపించడమే కాకుండా, డీసెంట్ లుక్‌ ఇస్తుంది. డైలీ వేసుకోవడానికి మంచి ఛాయిస్.

Image credits: images.meesho.com
Telugu

ప్యాడెడ్ కాటన్ బ్లౌజ్

బాడీ ఫిట్టింగ్ లుక్ ఇష్టపడేవారికి ప్యాడెడ్ కాటన్ బ్లౌజ్ క్లాసీ ఎంపిక. ఇందులో చోళీ కట్ డిజైన్‌తో పాటు వన్-థర్డ్ స్లీవ్స్ ఉన్నాయి. ప్లెయిన్ చీరలతో కాంట్రాస్ట్ లుక్‌ను ఇస్తుంది.

Image credits: instagram
Telugu

హాల్టర్ నెక్ బ్యాక్‌లెస్ బ్లౌజ్

హాల్టర్ నెక్‌తో ఉండే కాటన్ బ్యాక్‌లెస్ బ్లౌజ్ చాలా ట్రెండీగా ఉంటుంది. దీన్ని చీరలపైనే కాకుండా జీన్స్, పలాజోలపై కూడా ధరించవచ్చు. రొటీన్‌కు భిన్నంగా ఉంటాయి.

Image credits: Pinterest
Telugu

పఫ్ స్లీవ్ కాటన్ బ్లౌజ్

ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్‌పై రఫుల్ డిజైన్‌తో కూడిన పఫ్ స్లీవ్ బ్లౌజ్ చాలా యూనిక్‌గా, స్టైలిష్‌గా ఉంటుంది. ఇందులో ఫ్రిల్స్‌తో కూడిన డోరీ కూడా ఉంది. మీరు ఇలాంటి డిజైన్‌ను ఎంచుకోవచ్చు.

Image credits: Instagram@vastragyaan
Telugu

అంగరఖా కాటన్ బ్లౌజ్

స్టైల్, ఫ్యాషన్ విషయానికి వస్తే అంగరఖా బ్లౌజ్‌ను మించింది లేదు. ఇలాంటివి మీ ప్రతి లుక్‌ను మరింత ఆకర్షణీయంగా మారుస్తాయి. మినిమల్ ఫ్యాషన్‌లో అదరగొట్టాలనుకుంటే దీన్ని ఎంచుకోండి.

Image credits: pinterest
Telugu

స్లీవ్‌కట్ కాటన్ బ్లౌజ్

స్లీవ్‌కట్ కాటన్ బ్లౌజ్ మీకు రూ. 250 రేంజ్‍లో దొరుకుతాయి. ఆఫీస్, ఫార్మల్ లుక్స్ కోసం బెస్ట్. దీనికి మ్యాచింగ్‍గా డార్క్ కలర్ డ్రెస్ వేసుకుంటే లుక్ హైలైట్ అవుతుంది.

Image credits: pinterest

Silver Mangalsutra: వెండి లాకెట్ తో.. అదిరిపోయే మంగళసూత్రం డిజైన్స్

Kamarband Designs: ఈ వడ్డాణం ఒక్కటి చాలు.. రాయల్ లుక్ లో తళుక్కుమంటారు

Kundan Maang Tikka: ట్రెండింగ్ కుందన్ పాపిడి బిళ్లలు..ఓ లుక్కేయండి

Patola Blouse: వర్షాకాలంలో కచ్చితంగా ట్రై చేయాల్సిన పటోలా బ్లౌజులు